తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మంగళగిరిలో టీడీపీ కీలక నేత అయిన గంజి చిరంజీవి సోమవారం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి సీఎం కార్యాలయానికి వెళ్లిన చిరంజీవి.. జగన్ సమక్షంలో పార్టీలో చేరి.. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ […]
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మంగళగిరిలో కీలక నేత గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని నమ్మి తాను టీడీపీలో జాయిన్ అయ్యానని.. కానీ నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం.. టీడీపీలో బీసీలకు […]