గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల పుణ్యాన నిర్దోషులుగా విడుదలయ్యారు. కోర్టు ఆ నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇంతకీ ఎలుకలు ఏం చేశాయి? ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. తప్పు చేసినా దొరక్కుండా ఉండేందుకు టెక్నాలజీని కూడా విరివిగా వినియోగిస్తున్నారు.
యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చాప కింద నీరులా విస్తరిస్తుండటం గురించి వార్తల్లో చూస్తున్నాం. యువతను గంజాయి మత్తుకు అలవాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఈ ముఠాల ఆగడాలు ఈమధ్య పెరిగిపోయాయి. దీనికి తాజా ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మాదక ద్రవ్యాలు, మందు, పొగతాగడం వంటి చెడు అలవాట్లు.. మన జీవితాలను ఎంత నాశనం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అలవాట్ల బారిన పడి.. జీవితాలను నాశనం చేసుకోవడమే కాక.. మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక నేటి కాలంలో.. పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు సైతం.. ఈ చెడు అలవాట్ల బారిన పడుతూ.. నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక ఆడవారు కూడా తాము ఎందులో తక్కువ […]
ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు..రెండూ ఉంటాయి. అయితే కొందరి జీవితాలో మాత్రం కష్టాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అయితే తమకే ఎందుకు ఇలా కష్టాలు ఎక్కువగా వస్తున్నాయని, తమ జీవితామే వ్యర్థమని చాలా మంది భావిస్తుంటారు. కొందరు కష్టాలతో కూడిన జీవితం కంటే చావడం మేలు అనే భావనలోకి వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం సమస్యలతోనే సావాసం చేస్తూ..వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. కష్టాలే తమను చూసే పారిపోయేలా చేసి.. జీవితంలో విజేతలుగా నిలబడతారు. అలా తమ […]
మధ్యప్రదేశ్- మంచి పని చేయాలంటే ఒకటి రెండు మార్గాలే ఉంటాయి. కానీ చెడు పని చేయాలంటే మాత్రం ఎన్నో మార్గాలుంటాయని నిరూపించారు స్మగ్లర్లు. మామూలుగా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు పట్టబడిపోతున్నామని వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఈ సారి ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వార రవాణా మొదలుపెట్టారు గంజాయి స్మగ్లర్లు. గంజాయి సరఫరాపై పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు రూటు మారుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ […]