ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఒక కుటుంబం రోడ్డున పడడం. అతని మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోతే ఆ బాధను ఎవరూ చెప్పలేరు. కానీ బాధను పోగొట్టడానికి కొంత సహాయం చేస్తే మంచిది. రాకేష్ మాస్టర్ మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన కుటుంబానికి అండగా ఉంటామని గణేష్ మాస్టర్ హామీ ఇచ్చారు.
దేశానికి అన్నం పెట్టేవాడు రైతన్న.. ఈ దేశానికే వెన్నెముక.. రైతే రాజు ఇలా కొటేషన్స్ చాలానే చెప్తాం. తీరా రైతుకు మద్దతుగా నిలవాల్సి వచ్చినప్పుడు ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. ఆరుగాలం శ్రమించి.. చెమటను ధార పోసి.. పంటను ప్రాణంలా చూసుకునే రైతన్నను ప్రజలు, రాజకీయ నేతలే కాదు.. ప్రకృతి కూడా మోసం చేస్తుంది. పంట చేతికి వస్తుంది అన్న సమయంలో వారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ వార్తలు చూసి అయ్యో పాపం అంటాం కానీ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో భీమ్లా నాయక్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురుంచి మాట్లాడుకోవాలి. సినిమా అంటే.. హీరో, దర్శకుడు, ప్రొడ్యూసర్ అనే కాకుండా మాటలు, కొరియోగ్రాఫర్స్, కెమరామెన్, సింగెర్స్ ఇలా ప్రతి ఒక్కరి గురుంచి మాట్లాడుకోవాలి. ఓ సినిమా […]
గణేశ్ మాస్టర్.. పక్కా పవన్ కళ్యాణ్ అభిమాని. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి పైకొచ్చారు గణేశ్ మాస్టర్. కానీ.. తనలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, సమాజంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నా ఆయన చాలా త్వరగా రియాక్ట్ అయిపోతుంటారు. చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. ఈ విషయాన్ని లైవ్ గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ డ్యాన్స్ షోకి కొన్ని రోజులుగా గణేశ్ మాస్టర్ గెస్ట్ గా […]
తెలుగు బుల్లితెర చరిత్రలో చాలానే డాన్స్ షోలు వచ్చాయి. కానీ.., వాటిల్లో ఢీ డ్యాన్స్ షో సృష్టించిన రికార్డ్స్ మాత్రం ప్రత్యేకం. ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇంటెర్నేషనల్ స్థాయికి తగ్గకుండా ఉంటాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇంత మంచి అవుట్ ఫుట్ ఉంటుంది కాబట్టే ఢీ.. పుష్కర కాలంగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. అయితే.., ఢీ పోగ్రామ్ కి జడ్జెస్ రావడం, పోవడం చాలా సర్వ సాధారణంగా జరిగేదే. కానీ.., ఈమధ్య కాలంలో ఢీ షోకి […]