సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండలేకపోవచ్చు. కానీ.. ఎప్పుడో ఓసారి కనిపించినా.. ఆ రచ్చ వేరేలా ఉంటుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదే ప్రూవ్ చేశారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తోంది. అదే చికోటీ ప్రవీణ్ కుమార్.. 20ఏళ్ల క్రితం ఓ చిన్న సిరామిక్ టైల్స్ నిర్వహించేవాడు. అతడు హైదరాబాద్ లోని సైదాబాద్, వినయ్ నగర్ కాలనీలో అతని నివాసం. వ్యాపారంలో కొంత డబ్బు కూడ బెట్టాక సినీ నిర్మాతగా మారాడు. దాంతో చేతులు కాల్చుకుని అప్పుల ఊబిలో చిక్కుకు పోయాడు. ఆ టైమ్ లో ఓ వైద్యున్ని కిడ్నాప్ చేసి జైలుకు సైతం వెళ్లాడు. తర్వాత […]
మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగికంగా వేధించిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ఛార్జ్ షీట్ దాఖలైంది. 2010లో గణేష్ మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్.. 2020లో గణేష్ మాస్టర్, ఆయన అసిస్టెంట్ లపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ‘గణేష్ మాస్టర్ నన్ను నానా రకాలుగా వేధించాడు. అంతేగాక 2010 మేలో తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ […]