ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం, ఇగో, ఆధిపత్య ధోరణి ఎక్కువయ్యి.. ఇద్దరు వ్యక్తుల పలకరింపులు కరువయ్యాయి. తమ ఎదురుగా ఎవరు నివసిస్తున్నారో కూడా తెలియడం లేదు. సాయం అడిగినా చేయడం లేదు. కానీ ఆశా జ్యోతిలా ఎవరో ఒకరు అడగకపోయినా సాయం చేసి మానవత్వం ఇంకా మిగిలి ఉందని నిరూపిస్తుంటారు.
వైద్య రంగంలో రోజు రోజుకీ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే అసాధ్యమైన ఆపరేషన్లను వైద్యులు సుసాధ్యం చేయించి చూపించారు. ఒకప్పుడు క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ అంటే వారి ప్రాణాలు పోయినట్లే అనే పరిస్థితి నుంచి పేషెంట్‌ని స్పృహలోనే ఉంచి సర్జరీ చేసే దాకా ఎదిగారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో జరిగిన అలాంటి ఆపరేషన్ వివరాలు వైరల్ గా మారాయి. గాంధీ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలికి వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు. అది కూడా ఆమె […]
సాధారణంగా ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే.. వారికి ముందుగానే కౌన్సిలింగ్ ఇస్తుంటారు. పేషెంట్ కి తప్పని సరి పరిస్థితుల్లోనే ఆపరేషన్ చేయడానికి వైద్యులు సమాయత్తం అవుతారు.. ఆపరేషన్ చేయించుకోవడం వల్ల పేషెంట్ కి ఆరోగ్యం బాగుపడుందని ముందుగానే ప్రిపేర్ చేస్తుంటారు. ఓ వృద్ద మహిళకు స్పృహలో ఉండగానే మెదడులోని ట్యూమర్ తొలగించి ఔరా అనిపించుకున్నారు వైద్యులు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వృద్దురాలు గత కొంత […]
ఈ మధ్య కాలంలో తరచుగా ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జన సమూహం ఎక్కువగా ఉండే చోట ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే.. దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందకు ప్రయత్నిస్తున్నారు. […]
హైదరాబాద్- ఓవైపు తెలంగాణలో ప్రజలు రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యను చూసి బెంబేలెత్తుతుంటే.. మరోవైపు హైదరాబాద్ ప్రజలని ఓ వింత వ్యాధి కలవరపెడుతుంది. మన ఇళ్ల పరిసరాల్లో ఉండే అతి చిన్న పురుగు ద్వారా ఈ వ్యాధి వాపిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలకే ఈ వింత వ్యాధి సోకుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత వ్యాధిని స్క్రబ్ టైఫస్‌గా నిర్ధారించారు నిపుణులు. ప్రస్తుతం ఈ వింత వ్యాధి సోకిన 15 మందికి గాంధీ […]
హైదరాబాద్- సాధారనంగా ఎవరికైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తాం.. కానీ అదే డాక్టర్ కే అనారోగ్యం చేస్తే.. అవును హైదరాబాద్ లో ఓ డాక్టర్ కు గుండెపోటు రావడంతో చనిపోయిన ఘటన తీవ్ర విషాధం నింపింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల యువ డాక్టర్ పూర్ణ చందర్ గుండెపోటుతో బుధవారం ఉదయం చనిపోయారు. గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పూర్ణ చందర్ తన విధులు ముగించుకున్న అనంతరం గాంధీ […]
హైదరాబాద్- సాధారణంగా ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఐతే కొన్ని అనివార్య కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు. అదే ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మరింత డేంజర్. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. హాస్పిటల్ లోని నాలుగో అంతస్తులో ఉన్న లేబర్ డిపార్ట్ మెంట్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రిలో దట్టమైన పొగ వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక […]
గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. గాంధీలో కిడ్నీ సమస్యతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి భార్య, మరదలిపై అత్యాచారం, తర్వాత ఒకరు కనిపించకుండా పోయిన పూటకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దాదాపు నాలుగు రోజులు ఉరుకులు పరుగులు పెట్టి కేసును ఓ దారికి తెచ్చారు. వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమనీ, చెప్పిందంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజ్, వైద్యుల నివేదిక, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు […]
గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనలో కీలక పురోగతి లభించింది. నిందితుల్లో ఒకరైన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. అత్యాచార ఆరోపణలు వచ్చినప్పటి నుంచి సెక్యూరిటీగార్డ్ విజయ్ కనిపించకుండా పోయాడు. విజయ్‌ను పోలీసులు విచారించగా అత్యాచారం చేసినట్లుగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిన రోజు బాధితురాలు విజయ్‌తో కలిసి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. మరి, బాధితురాలు.. ఇష్టపూర్వకంగా వెళ్లిందా, లేదా బలవంతంగా తీసుకెళ్లాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఘటన తర్వాత […]
హైదరాబాద్ క్రైం- దేశంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఎక్కడ, ఎప్పుడు ఏ అమానుషమైన ఘటనకు సంబందించిన వార్త వినాల్సి వస్తోందోనని అంతా ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు బయట ప్రాంతాల్లో జరిగిన హత్యాయత్నాలనే మనం చూశాం. కానీ హైదరాబాద్ లో ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే రేప్ జరిగిన ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి గాంధీ హాస్పిటల్ లో ఈ అమానుష ఘటన […]