రాజకీయ నేతల మధ్య పార్టీల పరంగా విబేధాలు ఉండవచ్చు. వ్యక్తిగతంగా మాత్రం వారి మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. తెర మీద మాత్రమే పత్రిపక్ష, అధికార పార్టీ నేతలు అని ఉంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో.. మాత్రం.. అందరూ మిత్రులగానే వ్యవహిరస్తారు. ప్రైవేట్ కార్యక్రమాలు, ఫంక్షన్‌లలో కలిస్తే.. ఆత్మీయంగా పలకరించుకుంటారు. తాజాగా ఇదే సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో.. గుంటూరు టీడీపీ ఎంపీ, అమరరాజా గ్రూపు సంస్థల సీఎండీ గల్లా జయదేవ్ భేటీ […]
టీడీపీ కీలక నేతల్లో గల్లా జయదేవ్ ఒకరు. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి 2 సార్లు టీడీపీ తరపున విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో విజయం తరువాత.. పార్లమెంట్‌లో కూడా పార్టీ తరఫున బలంగా తన వాదనలు వినిపించేవారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పటికి.. గల్లా జయదేవ్ మాత్రం గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. అయినా పార్టీకి ఆయన వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే టాక్ టీడీపీలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. రెండుసార్లు […]