జబర్దస్త్ గీతూ రాయల్ గురించి బిగ్ బాస్ ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులర్ అయినటువంటి గీతూ.. అదే క్రేజ్ తో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ లో చిత్తూరు యాసతో కామెడీ అదరగొట్టి ప్రేక్షకులకు దగ్గరైంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా గీతూ.. ఇన్ని రోజులపాటు అలరించి ఇటీవల ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చింది. అయితే.. బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు […]
గత బిగ్ బాస్ సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో కొంతమంది కంటిస్టెంట్లు తమ గేమ్ ఆడకుండా ఏదో నామమాత్రంగా షోకి వచ్చామన్నట్టు ఉంటున్నారు. ఈ విషయంలో నాగార్జున కూడా గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. టైం పాస్ కి వచ్చారా అంటూ కొంతమంది కంటిస్టెంట్స్ కి క్లాస్ పీకారు. బిగ్ బాస్ హౌస్ లో బాగా ఆడని వారిని, అసలు ఆడని వారిని సెపరేట్ అవ్వమని.. బాగా ఆడిన వారిని ప్రశంసిస్తూ.. ఆడని వారికి క్లాస్ […]
బిగ్ బాస్ 6వ సీజన్ ఎంతో సరద సరదాగా సాగింది. కానీ రెండో వారం మాత్రం షాకింగ్ టర్న్ తీసుకుంది. ఏకంగా ఇద్దరినీ ఎలిమినేట్ చేసేశారు. దీనికి తోడు హోస్ట్ నాగార్జున.. హౌస్ మేట్స్ ని వాదులాడుకోమని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. దీంతో రాబోయే ఎపిసోడ్స్ యమ క్రేజీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఎలిమినేట్ అయిన సమయంలో అభినయ తెగ ఎమోషనల్ అయింది. తన విషయంలో అలా జరగడం బాధకలిగించిందని చెప్పింది. ఇక వివరాల్లోకి […]
సింగర్ రేవంత్.. ఈ పేరు మొన్నమొన్నటి వరకు చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు మనోడు బిగ్ బాస్ లో అడుగుపెట్టేసరికి.. ఆ తెలియని వాళ్లకు కూడా రేవంత్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అసలు రేవంత్ ఎలా ఉంటాడు? టాస్కుల్లో ఎలా ఆడతాడు? లాంటి విషయాల గురించైనా సరే షో చూస్తున్నారు. ఇక ఎనిమిది రోజులుగా హౌసులో చలాకీగా ఉన్న రేవంత్.. తొమ్మిదిరోజు మాత్రం కుప్పకూలిపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది […]
బిగ్ బాస్ అంటే ఇరవై నాలుగు గంటలు కెమెరాలు ఆన్ లో ఉంటాయి. హౌసులో ఉన్న వాళ్లు ఏం చేసినా సరే రికార్డు అవుతుంది. ప్రేక్షకులు ప్రతిదీ గమనిస్తుంటారు. ఇవన్నీ పార్టిసిపెంట్స్ కి బాగా తెలుసు కాబట్టి.. ఒక్కసారి హౌసులో అడుగుపెట్టడమే లేటు.. కెమెరాకు కనిపించాలని ఒక్కొక్కళ్లు తాపత్రయపడుతుంటారు. గేమ్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. కొందరు మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. హౌసులో ఉన్న లేనట్లే ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు అలాంటి వాళ్లు త్వరగా […]
బిగ్ బాస్ 6 సీజన్ లో తొలివారం ఎలిమినేషన్ ఏం లేదు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా ఈ వారానికి సేఫ్ అనుకున్నారు. కానీ రెండో వారం ఎంటరైపోయింది. నామినేషన్స్ చేసే సమయం వచ్చేసింది. దీంతో ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ కుండ బద్ధలు కొట్టేశారు. ఈ క్రమంలోనే వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయి. పార్టిసిపెంట్స్ అందరి ముఖాల్లోనూ సీరియస్ నెస్ తప్పించి మరో ఎమోషన్ కనిపించలేదు. అలా రూపొందించిన ప్రోమో హౌసులో ఫుల్ […]
‘బిగ్ బాస్’ షోలో వారం మొత్తం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాసరే వీకెండ్ మాత్రం ఫుల్ మస్తీ. ఎందుకంటే మిగతా రోజులు రెగ్యులర్ డ్రస్సులో కనిపించే హౌస్ మేట్స్ అందరూ.. శని-ఆదివారం బిందాస్ గా రెడీ అవుతారు. ప్రేక్షకులకు కూడా గ్లామర్ విందు ఇస్తారు. ఈసారి కూడా అందులో అస్సలు తీసిపోలేదు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్ కాస్త ఫన్, మరికాస్త సీరియస్ గా సాగింది. ఆదివారం ఎపిసోడ్ మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ […]
బిగ్ బాస్ ఎపిసోడ్స్ వారమంతా ఎలా ఉన్నాసరే వీకెండ్ వస్తే మాత్రం ఫుల్ కలర్ ఫుల్ గా తయారైపోతుంది. మిగతా రోజులు నార్మల్ డ్రస్సులతో మేకప్ లేకుండా కనిపించే కంటెస్టెంట్స్.. ఆరోజు మాత్రం అందంగా తయారై కూర్చుంటారు. సరే కూర్చున్నారు కదా అని అనుకుంటే పొరపాటు. ఆ వారం రోజులు జరిగిన విషయాలపై హోస్ట్ నాగార్జున కౌంటర్స్ మీద కౌంటర్స్ వేస్తారు. గాలి మొత్తం తీసేశారు. ఇది చూస్తున్నంతసేపు వ్యూయర్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా రిలీజ్ ప్రోమో […]
బిగ్ బాస్ ఐదో సీజన్ లో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం వల్ల ఫైనల్ వరకు వచ్చేశాడు. విజేత మాత్రం కాలేకపోయాడు. గతేడాది.. షన్నుకి అభిమానులు ఓట్స్ విషయంలో ప్రతి వారం కూడా సేవ్ చేశారు. అక్కడితో ఆ సీజన్ అయిపోయింది. షన్ను ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఆరో సీజన్ కోసం షన్ను ఫ్యాన్స్ అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోంది. మళ్లీ వీళ్లు […]
బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ యమ ఇంట్రెస్టింగ్ గా ఉంది. గొడవలు, గిల్లికజ్జాలు అప్పుడే మొదలైపోయాయి. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా ఎలిమినేషన్ కి నామినేట్ అయిపోయారు కూడా. దానికి తోడు కెప్టెన్ కావాలనే ఆలోచనలు కూడా అందరికీ అప్పుడే వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ యూట్యూబర్ ఆదిరెడ్డి ఆ పనిలో ఉండగా, ఇప్పుడు గీతూ కూడా కెప్టెన్సీ కోసం అప్పుడే కలలు కనేస్తోంది. మిగతా ఇంటి సభ్యులపైనా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు అవి కాస్త వైరల్ […]