విశాఖ బీచ్ లో శవమై తేలిన శ్వేత ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. భర్త ప్రేమకు దూరమై ఎంతో నరకాన్ని అనుభవించిందని స్పష్టంగా తెలుస్తోంది.
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉన్నారు. సందర్భం దొరికిన ప్రతి సారి అధికార పార్టీ మీద తనదైన శైలీలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ప్లీనరీ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు జనాల్లోకి ఎంతగా దూసుకెళ్లాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం పవన్ పొలిటకల్ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. నిత్యం జనాల్లో ఉండేలా కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. […]
బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. చదువులో మంచి ప్రతిభ కనబరిచాడు. అతడి తెలివితేటలకు మంచి ఉద్యోగం వచ్చేది. కానీ మనోడికి.. ఇలా నెలంతా కష్టపడి జీతం తీసుకోవడం నచ్చలేదు. జీవితాంతం సరిపడా డబ్బులను.. కొన్ని రోజుల్లోనే సంపాదించాలని భావించాడు. దానికోసం మనోడు వేసిన ప్లాన్ గురించి వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఉద్యోగాలు వేస్ట్ అనుకున్న సదురు వ్యక్తి.. ఏకంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి.. బెదిరింపులకు దిగాడు. అలా ఇప్పటివరకు ఏకంగా 2.5 కోట్ల రూపాయలు వరకు వసూలు […]
గాజువాక- విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగి బైకులు కాలి బూడిదయ్యాయి. ఓ బైక్ బ్యాటరీ చార్జింగ్ లో ఉండగా ఈ ప్రమాదం సంబంవించిందని నిర్వాహకులు చెబుతున్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని పంతులుగారి మేడ వద్ద గల సింహాద్రి ఆటో ఏజెన్సీ హీరో షోరూంలో మంగళవారం ఈ అగ్నిప్రమాదం జరిగడంతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. బైక్ షోరూంలో అగ్ని ప్రమాద ఘటనకు సంబందించిన సమాచారం అందుకున్నవెంటనే ఫైర్ సిబ్బంది […]