ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ కి పండగే. ఎందుకంటే రేపు అనగా శుక్రవారం ఏకంగా 17 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో సుధీర్, సొహెల్ సినిమాలు ఉన్నాయి.
ఎప్పటిలానే ఓటీటీలో ఈ వారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. అందులో సుధీర్ 'గాలోడు' దగ్గర నుంచి రణ్ వీర్ 'సర్కస్' సినిమా వరకు చాలా ఉన్నాయి. ఇంతకీ అవేంటో చూసేద్దామా?
బుల్లితెరపై బెస్ట్ పెయిర్ అనిపించుకున్న సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీల జంట ఒకటి. సినీ స్టార్స్ తో సమానంగా సుధీర్ – రష్మీ పెయిర్ కి క్రేజ్ ఉంది. వీరిద్దరూ ఏ షోలో కనిపించినా.. ఆ షో టిఆర్పీ రేటింగ్స్ అలా దూసుకుపోతాయి. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి పెయిర్, కెమిస్ట్రీని జనాలు ఆదరిస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ తో పాటు బుల్లితెర ప్రోగ్రామ్స్ అన్నీ వదిలేసి సినిమాలవైపు వెళ్ళిపోయాడు. సినిమాల […]
సుడిగాలి సుధీర్ 'గాలోడు' సినిమా.. దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపోయింది. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఈ మూవీని చూసేందుకు రెడీ అయిపోయారు.
సుడిగాలి సుధీర్.. చాలా కష్టపడి పైకెచ్చిన నటుడు. మేజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఇతడు.. ‘జబర్దస్త్’ షోతో చాలా పేరు తెచ్చుకున్నాడు. తన గురించి షో చూసేంత ఫేమ్ సంపాదించాడు. ఓవైపు యాంకరింగ్ కెరీర్ కంటిన్యూ చేస్తూనే, మరోవైపు హీరోగానూ పలు సినిమాలు చేస్తూ వస్తున్నారు. సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాలోడు’.. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమా వసూళ్ల పరంగా సుధీర్ కి సరికొత్త ఎనర్జీ […]
ప్రముఖ బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖరరెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ సినిమా మంచి రివ్యూలు తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చిన్న హీరో స్థాయిని మించి సుధీర్ కలెక్షన్లను రాబడుతున్నాడు. రెండో సినిమాతోనే భారీ రికార్డును నెలకొల్పాడు. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.24 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. రెండు రోజుల్లోనే […]
తెలుగు బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ స్టార్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. జబర్థస్త్‌లో ఓ చిన్న కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి.. హీరో స్థాయికి ఎదిగారు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా బుల్లి తెరకు మాత్రం దూరం కావటం లేదు. ఓ వైపు టీవీలో షోలో చేస్తూనే.. మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అడపాదడపా హీరోగా అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇక, సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘‘గాలోడు’’. ఈ సినిమా […]
సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో సుధీర్ ఒకరు. అక్కడ వచ్చిన ఫేమ్ తో అనేక షోల్లో పాల్గొన్ని మంచి ఫాలోయింగ్ సంపాందించాడు. అందరూ సుధీర్ ని బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకుంటారు. బుల్లితెరపై వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చి..వెండితెరపై కూడా మెరిశాడు. పలు సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక […]
సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెరపై ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. మ్యుజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఈరోజు లక్షల మంది అభిమానులను సంపాదించుకునే స్థాయికి సుధీర్ ఎదగడం నిజంగా చాలా గొప్ప విషయం. అయితే.. సాధరణ సుధీర్ ని.. సుడిగాలి సుధీర్ గా మార్చి.. ఇంతటి స్థాయిని కట్టబెట్టింది మాత్రం కచ్చితంగా జబర్దస్త్ షోనే. ఈ స్టేజ్ పై నుండే సుధీర్- రష్మీ జోడీ పుట్టుకొచ్చింది. తరువాత కాలంలో ఈ జంట ఎంతటి ఆదరణ […]
తెలుగు బుల్లి తెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుడిగాలి సుధీర్. ఓ చిన్న మెజీషియన్ స్థాయినుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. స్టార్ కమెడియన్‌గా మారిపోయారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన ప్రతిభ చాటుకున్నారు. కమెడియన్ స్థాయినుంచి ప్రస్తుతం హీరోగా మారారు. ఓ వైపు టీవీలో షోలో చేస్తూనే.. మరో వైపు సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. అడపాదడపా హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘‘గాలోడు’’. […]