మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా ఖచ్చితంగా వ్యాయమానికి తగిన సమయాన్ని కేటాయిస్తూ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. ఇలా వ్యాయమానికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పులుగా పడి ఉన్నాయి. అయితే వ్యాయమం చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి చేసిన పనికి వీడియో చూసిన ప్రతీ ఒక్కరు కడుపుబ్బా నవ్వుతున్నారు. ఇది కూడా చదవండి: Tenth Exam: పట్టు వదలక..కొడుకుతో […]