హైదరాబాద్ : ప్రకృతిపరంగా లభించే పండ్లు కాయలు తినడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు, కొన్ని రకాల పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడమే కాకుండా, శరీరంలోని అవయవాలను సైతం క్లీన్ చేస్తాయి. అటువంటి పండ్లలో నేరేడు పండు ఎంతగానో పనిచేస్తుంది. అందుకే దీనిని దివ్యౌషధంగా భావిస్తారు. నేరేడు పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియోను చూడండి..
సాధారణంగా మనం బ్రతకాలంటే మన గుండెను ఆరోగ్యాంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఆ గుండె బాగుండాలంటే శరీరంలో కొలస్ట్రాల్(కొవ్వు) ఉండకూడదు. ఒకవేళ శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉందంటే.. గుండెను కాపాడుకోవాలనే ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉంటాయి. ఎందుకంటే శరీరంలో కొవ్వుంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. గుండెపోటు అనేది సీరియస్ అనడానికి కొలస్ట్రాల్ ని ముఖ్య కారణంగా చెబుతారు. గుండెపోటు ఇక WHO నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు కారణం గుండెపోటేనట. రక్త నాళాలలో కొలస్ట్రాల్ […]
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. అందరికీ ఇష్టమే. ఆదివారం వచ్చినా, పార్టీలకు వెళ్లినా చాలా మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు. మరికొందరికైతే.. వారానికి నాలుగు సార్లైనా చికెన్ ముక్కలు ఉండాల్సిందే అంటారు. కానీ అదే చికెన్‌ని రోజూ తినాలంటే.. అబ్బా ఏం తింటాం విరక్తి వచ్చేసింది.. అని కామన్ గా అనే మాట. పైగా రోజూ తింటే.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అలాంటిది బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల సమ్మర్ […]
బరువు తగ్గాలను కొన్న లేదా బరువు పెరగ కుండా బాలెన్స్ చేసుకోవాలన్న క్యాలరీలతో సంబంధం లేకుండా పనికొచ్చే ఆహారం మెలకలు . అందుకే మొలకల్లి సూపర్ ఫుడ్ అంటారు . క్రమం తప్పకుండా మొలకలు తింటే జీవన శైలిలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. విత్తనాలను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టిన తర్వాత, మొలకలు రావడం ప్రారంభమవుతాయి. మరియు రెండు నుంచి ఏడు రోజులపాటు పెరగడానికి అనుమతించబడుతాయి. మొలకెత్తిన గింజలు సాధారణంగా 2 […]
ప్రపంచంలోనే అతి ఖరీదైన పంట. ఆరు గాలం కష్టపడి కన్న బిడ్డలా పంటను కాపాడి శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్‌లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు. దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తారు. అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా […]