చావు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఫ్రెండ్ షిప్ డే వచ్చేసింది. ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్స్ తో సోషల్ మీడియా అంతా ఫ్రెండ్ షిప్ డే కోట్స్ తో మోతమోగిపోతుంది. ఫ్రెండ్స్ కి మంచి ఫ్రెండ్ షిప్ డే కోట్స్ పంపించి తమ సంతోషాన్ని మిత్రులతో ఉంటారు. మరి మీ స్నేహితులను విష్ చేయడానికి బెస్ట్ కోట్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే. ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే.. అంటూ పాటలు పాడుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరూ మన ఫ్రెండల్లే ఇంకెవరుంటారు అని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అలాంటి ఫ్రెండ్ గురించి చెప్పమంటే ఏం చెబుతారు?
Friendship Day: స్నేహితుల దినోత్సవం/ఫ్రెండ్ షిప్ డే ప్రతీ ఏటా ఆగస్ట్ నెల మొదటి ఆదివారం నాడు వస్తుంది. ఈరోజున స్నేహితులందరూ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు.స్నేహం గురించి చెప్పడం మొదలుపెడితే భారతం అవుతుంది, రాయడం మొదలుపెడితే రామాయణం అవుతుంది. ఎందుకంటే పురాణ గ్రంథాల్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఫ్రెండ్లో ఉన్నాయి కాబట్టి. శతృవు ఎంత పెద్దోడైనా.. ఫ్రెండ్ వైపు ధర్మం ఉంటే న్యాయం చేసే రాముడవుతాడు. ఆపదొస్తే అర్జునుడి కోసం అండగా నిలబడే కృష్ణుడవుతాడు, స్నేహం […]
ప్రపంచంలో ఉన్న అన్ని బంధాల్లో స్నేహ బంధమే చాలా గొప్పది. విలువైంది. అందుకే అంటారు ఒక మంచి స్నేహితుడు వంద మందితో సమానమని. స్నేహాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అందుకే స్నేహితుడిని మనసారా హత్తుకుని తనపై ఉన్న ప్రేమను తెలియజేస్తారు. ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా.. ఒక్క స్నేహితుడు మాత్రమే జీవితాంతం మనకు అన్ని వేళలా అండగా ఉంటాడు. అందుకే కవులంటారు స్నేహితుడు కొండంత అండ అని. ఆగష్టు 7న ‘నేషనల్ ఫ్రెండ్షిప్ డే‘ సంధర్బంగా అలాంటి […]