ఈ రోజుల్లో కూడా స్నేహానికి ప్రాణాలు ఇచ్చే వాళ్లు ఉన్నారు. అదే సమయంలో మిత్రుత్వానికి అంతగా విలువ ఇవ్వని వాళ్లూ ఉన్నారు. ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడన్నా పట్టించుకోని వారూ ఉన్నారు. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. చావుబతుకుల్లో ఉన్న స్నేహితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లలేదు అతడి ఫ్రెండ్స్. దారుణమైన ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని దేవుడే సృష్టించి మనల్ని వారితో కలిపిస్తాడు. అయితే స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను కలిగించే మాట స్నేహం. ఎవరైన మంచి స్నేహితులను సంపాందిచుకుని భద్రంగా కాపాడుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారు. కానీ నేటికాలంలో కొందరు స్నేహానికి మాయని మచ్చ తెస్తున్నారు. నమ్మిన స్నేహితుడిని నట్టేటా ముంచేస్తున్నారు. స్నేహితుడి గెలుపును చూసి సంతోష పడాల్సిన వాళ్లు.. అసుయాతో అతడి ప్రాణాలు తీసేందుకు […]
Uttarakhand Groom Sued By Friends For Rs 50 Lakh After He Ditched Them And Left Baarat Early: ప్రస్తుతం వివాహ వేడుకలు వైరల్ న్యూస్‌కి వేదికగా మారుతున్నాయి. పెళ్లి మంటపాల్లో చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఎంత వైరలువుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుంత పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకు ఉన్నంతలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. అప్పు చేసి మరీ […]
స్నేహం అంటే ప్రజల మధ్య ఉన్న సంబంధం, అది ఏ ప్రయోజనానికి మద్దతు ఇవ్వదు. స్నేహం అనే పదం యొక్క అర్ధాన్ని అర్థం చేసుకోని వ్యక్తిని ప్రపంచంలో కనుగొనడం చాలా అరుదు. మంచి మిత్రుడిని మించిన ఆస్తి లేదంటారు. ఎందుకంటే మంచి మిత్రుడు స్నేహితుడి మంచిని కోరుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. బాధలో ఓదార్పు అవుతాడు. కష్టానష్టాలలో మంచి మిత్రుడు వెన్నంటే ఉంటాడు. మంచి మిత్రుడిని మించిన ఆస్తి ఉండదని అంటారు. స్నేహం గొప్పతనం మంచి మిత్రుడు స్నేహం […]
కొందరు దుర్మార్గులు కోరిక తీర్చుకునేందుకు ఎంతటి దారుణానికైనా ఒడుగడుతున్నారు. వారి కన్ను పడితో అవతలి వాళ్లు ఎవరైనా కానివ్వండి వెనుకాడటం లేదు. తెలిసినవారైనా.. అలా చేస్తే దొరికిపోతామని తెలిసినా కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ అమానవీయ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. భార్య స్నేహితురాలిపై ఆ భర్త కన్నేశాడు. ఆమెతో శారీరక సుఖం తీర్చుకోవాలని భావించాడు. అందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. ఆమెపై దాడి చేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయింది. తన కోరిక తీర్చుకునేందుకు శవాన్ని […]
యుద్ధంలో జారిన కత్తిని తీసుకోవచ్చేమో గానీ నోటి నుంచి జారిని మాటలను వెనక్కి తీసుకోలేము. నరం లేని నాలుక మాట మనిషి నాశనానికి కూడా దారితీయచ్చు. అందుకే నోరు హద్దుల్లో ఉంటేనే ముద్దు అని పెద్దలు అంటుంటారు. అచ్చం అలాగే ఓ యువకుడి నోటి దూల.. చివరికి అతడి దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన చిత్తురూ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఈ ఏడాది జనవరి 3న […]
నేటి కాలంలో సోషల్ మీడియా వాడకం విస్తృతంగా ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ సామాజిక మాధ్యమాల వలన లాభనష్టాలు రెండు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒకప్పుడు ఆ ప్రాంతం వారికి మాత్రమే తెలిసేది. కానీ నేడు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వలన చాలా మంది పడుతున్న కష్టాలు బయటి ప్రపంచానికి తెలిసి పరిష్కారం లభిస్తుంది. అలానే ఓ […]
స్నేహం ప్రపంచంలోనే ఇదొక అద్భుతమైన బంధం. నిజమైన స్నేహితుడు మనతో ఎటువంటి బంధుత్వం లేకపోయినా స్నేహం అనే బంధం కోసం ఏమైనా చేయడానికి సిద్దమైపోతాడు. కొన్నిసార్లు మన సొంత వాళ్లకు మించి మనకోసం త్యాగాలు చేస్తుంటారు. ఎంత విపత్కర సమయంలోనైనా మనకు అండగా నిలబడి మనకోసం తను రిస్క్ చేస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే స్నేహం యొక్క గొప్పతనం అనంతం. అయితే స్నేహం అన్నది ఏ ఒక్క వర్గానికో, మతానికో సంబంధించింది కాదు మహా ఐశ్వర్యవంతునికైనా, కటిక […]
కొత్త కార్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు చాలా మంది పాత కారును అమ్మేసి కొత్త కారును కొనుకుంటారు. ఆ కారు పేరు లంబోర్ఘిని ఉరుస్ ఈ మోడల్ కారును ఆయన బుక్ చేసాడు. మామూలుగా ఎన్టీఆర్‌కి కార్లంటే చాలా ప్యాషన్. ఇప్పుడు ఎంతో ముచ్చటపడి ఈ ఇంపోర్టెడ్ కారుని కొనుగోలు చేశారట. ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి అయిన సూపర్ స్పోర్ట్స్ కారు ఖరీదు రూ.5 కోట్ల వరకు ఉంటుందని టాక్. అత్యంత ఖరీదైన లాంబొర్కిని […]
మందు తాగాలంటే చాలా స్పాట్లు ఉన్నాయి. కానీ, ఇద్దరు మిత్రులు… ఏకంగా గాలి పరుపుపై తేలుతూ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. బీరు సీసాలను కూడా తీసుకెళ్లారు. అప్పటివరకు వారు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, ఆ తర్వాతే అసలు కష్టాలు ఎదురయ్యాయి. సముద్రంలో గాలి తీవ్రత పెరగడంతో తీరం నుంచి సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. ఒక పక్క నవ్వు.. మరో పక్క కోపం.. చివరిగా వారిపై జాలి కలుగుతుంది. […]