హైదరబాద్ నగరంలో.. మెహదీపట్నంలో గల మీనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన సంఘటన జరిగింది. 27 ఏళ్ల ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా కవలలు కనిపిస్తేనే మనం కొంచెం ఆసక్తిగా చూస్తాం. ఎప్పుడో ఓ సారి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు అనే వార్తలు వింటుంటాం. కానీ హైదరాబాద్లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మెహిదీపట్నంలోని మీనా ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో […]