విరాట్ కోహ్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరకీ తెలుసు. ఒక క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ, అతని వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అతని పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన అందరూ కోహ్లీ హ్యాట్సాఫ్ అంటున్నారు.
రంజాన్ అంటే ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ. నెల రోజుల పాటు ఉపవాసం ఉంటూ ఆఖరి రోజున నెలవంకను చూసి ఉపవాస దీక్షను ముగిస్తారు. ఆ తర్వాత రోజు రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ నెల రోజుల పాటు ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వాటిలో తప్పకుండా ట్రై చేయాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ మీకోసం తీసుకొచ్చాం.
దేశంలో ఏ ధరలు పెరిగినా, పెరిగకపోయినా మాంస ప్రియులకు నష్టం లేదు కానీ, చికెన్ ధరలు పెరిగాయంటే మాత్రం ఆందోళన చెందుతారు. ఆదివారమే కాదూ మిగిలిన రోజుల్లో కూడా చికెన్ లాంగించేసే వారికి చికెన్ ధర పెరిగిందే.. ఆ వార్తే మింగుడు పడదు. అలాంటిది వాటి ధరలు తగ్గుతున్నాయంటే.. ?
తిండి తినటంలో మనం చేసే పొరపాట్లు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. అన్నదే కాదు ఎలా తింటున్నాం అన్నది కూడా ముఖ్యమే. కొంతమంది చేతిని కడుక్కోవటం ఇష్టం లేకో.. వేరే కారణాల వల్లో స్పూనుతో భోజనం చేస్తూ ఉంటారు. ఇలా స్పూనుతో భోజనం చేయటం మంచిదేనా? లేక చెయ్యితో భోజనం చేస్తే మంచిదా.. ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయులు చేత్తో తిండి తినటం అన్నది కొన్ని […]
భారత దేశంలో చాలా మంది రైలు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు.. ఎందుకంటే బస్సు ఇతర ప్రైవేట్ వాహనాల చార్జీల కన్నా రైలు చార్జీలు తక్కువగా ఉండటం.. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే రైలు లో పలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.. ఈ కారణం చేతనే రైలు ప్రయాణం అంటే మక్కువ చూపిస్తుంటారు. సాధారణంగా రైలు లో ప్రయాణీకులు ఆహార పదార్థ విషయంలో సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు.. మధుమేహం ఉన్నవారు.. చిన్న పిల్లలకు […]
రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయన స్వగ్రామం మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు.. ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. ఇక వీరందరికి ప్రభాస్ కుటుంబం భారీ విందు ఏర్పాటు చేస్తోంది. కృష్ణంరాజు మీద అభిమానంతో.. తమను చూడటాని వస్తున్న జనాలను సాధరంగా […]
సీనియర్ నటుడు కృష్ణంరాజు అనగానే.. ఆరడుగులు ఆజానుబాహుడి రూపమే గుర్తొస్తుంది. గంభీరమైన పాత్రలే ఎక్కువగా చేయడంతో రెబల్ స్టార్ అయిపోయారు. హీరో, విలన్, సహాయ పాత్రలు.. ఇలా ఏదైనా సరే తన మార్క్ చూపించారు. ఇవన్నీ పక్కనబెడితే కృష్ణంరాజు కుటుంబాన్న.. ఇండస్ట్రీలో ఆతిథ్యానికి మరోపేరుగా భావిస్తారు. ఫుడ్ పెట్టే విషయంలో అస్సలు మొహమాటపడరు. అలా టాలీవుడ్ ‘మర్యాదరామన్న’గా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజుకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఇక వివరాల్లోకి వెళ్తే.. కృష్ణంరాజు మంచి భోజనప్రియుడు. కంచమంతా […]
వెండితెర ‘భక్త కన్నప్ప’ ఇకలేరు. కృష్ణంరాజు లాంటి రెబల్ స్టార్ మరొకరు రారు. అంతలా ఆయన సినీ ప్రస్థానం ఇండస్ట్రీలో కొనసాగించారు. ఎంతోమంది యువనటీనటులకు కృష్ణంరాజు సినీ జర్నీ స్ఫూర్తి. తెరపై రెబల్ తరహా పాత్రలు చేసిన ఈయన.. తెరవెనక మాత్రం మర్యాదరామన్న. ఎందుకంటే ప్రేమతో అందరికీ ఫుడ్ పెట్టేవారు. వద్దన్నా సరే వదిలేరు వారు కాదు. కృష్ణంరాజు అంటే ఆరడగుల పైనే ఎత్తు. రెబల్ స్టార్ అనే పదానికి నిలువెత్తు ఉదాహరణలా ఉంటారు. అలాంటి ఆయన […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాఖాహారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకొందరైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు జంతు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా వేగన్ మారిపోతున్నారు. అలాంటి వారు కేవలం మొక్కలు, వాటి ఆధారిత ఆహారాన్నే తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసం గుడ్లు, చికెన్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేపలు కూడా చేరాయి. అవును ఇప్పుడు వేగన్ చేప ఉత్పత్తులు కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఈ వేగన్ చేపలు చూడటానికే కాదు.. తినేటప్పుడు […]
ఈ మధ్యకాలంలో బయటి భోజనం చేయాలంటే జనం భయపడుతున్నారు. ఎందుకంటే ఏ ఆహారంలో ఏ జీవులు ప్రత్యక్షం అవుతాయో అనే భయం. భోజనం చేస్తున్న సమయంలో బళ్లులు, బొద్దింకలు ఆహారంలో బయటపడిన సంఘటనలు చాలనే చూశాం. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే వార్త.. వీటికి మించి ఉంటుంది. పాములు దూరంగా ఉన్నప్పుడు కనిపిస్తేనే కొందరం వణికిపోతాం. అలాంటిది భోజనం చేస్తున్న సమయంలో ప్లేట్ లో ప్రత్యక్షమైతే.. ఇక చెప్పనక్కర్లేదు. భయంతో వణిపోతాం. అలాంటి అనుభవమే టర్కీకి చెందిన […]