ప్రముఖ ఫోక్ సింగర్, బీఆర్ఎస్ నేత సాయిచంద్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తీవ్ర దుఃఖం అనుభవిస్తున్న ఆయన సతీమణి గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు.
ఇటీవల సినీ,రాజకీయ ప్రముఖులు మరణ వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధి కాలంలో అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగులో విశ్వనాథ్, జమున, శరత్ బాబు వంటి లెజండరీ పర్సన్సే కాకుండా తారకరత్న, అప్ కమింగ్ నటుడు హరికాంత్ కన్నుమూశారు.
సినీ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. సినీ సెలబ్రిటీలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్, ఫీమేల్ ఆర్టిస్టులు, సింగర్స్. ఏదైనా వేడుక అయినా, లేదా షాప్ ఓపెనింగ్ అయినా.. వీరిని చూసేందుకు జనం ఎగబడుతుంటారు. ఈ క్రమంలో వారిని తాకేందుకు ప్రయత్నిస్తూ వెకిలీ పనులకు తెర లేపుతున్నారు కొందరు.
ప్రపంచంలో ఎంతో మంది తమ అద్భుతమైన గానంతో కోట్ల మంది అభిమానులను అలరిస్తుంటారు. మన దేశంలో చాలా మంది జానపత గాయనీగాయకులు తమ అద్భుతమైన పాటలతో ఎంతో మంది మనసు దోచుకుంటున్నారు. వారి పాటలకు తన్మయత్వంలో కొన్నిచోట్ల అభిమానులు నోట్ల వర్షం కురిపిస్తుంటారు.
ఈమధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. గుండెపోటుకు గురవుతున్నారు. ఇక తాజాగా ప్రముఖ గాయని ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఆ వివరాలు..
బలగం సినిమా చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా మాట్లాడే అంశం క్లైమాక్స్ సాంగ్. సినిమాకే ఆయువుపట్టుగా నిలిచిన ఈ పాటను నిజ జీవితంలో బుర్ర కథలు చెప్పుకునే జంట పాడి, నటించారు. సినిమా ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీరి జీవితంలో అనేక కష్టాలు, కన్నీళ్లు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు బలగం గాయకుడు. ఆ వివరాలు..
ప్రభుత్వంపై సెటైరికల్ సాంగ్ పాడినందుకు ప్రముఖ సింగర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడ్రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.
ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలు నింపుతున్నాయి. నిన్న నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.. ఈ దారుణ ఘటనలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో పది నిమిషాల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతున్న సమయంలోనే కుప్పకూలిపోయింది. దాంతో మంటలు అంటుకొని అందులో ప్రయాణిస్తున్నవారంతా కాలి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసికందులు కూడా ఉన్నారు. […]