ఏ సినిమా అయినా కంటికి దృశ్యాన్ని అందంగా చూపించే కెమెరానే కాదు, దానికి తోడు శబ్దం కూడా ఉండాలి. ఆ శబ్దం లేకపోతే సినిమా అసంపూర్తిగా ఉంటుంది. చూడడానికి కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. సినిమా అన్నాక కనిపించే దృశ్యాలతో పాటు ఆ కదిలే దృశ్యాలకి తగ్గట్టు వెనక వచ్చే చప్పుళ్ళు కూడా ముఖ్యమే. సినిమాలో పాత్ర నడుస్తుంటే వచ్చే నడక శబ్దం నుంచి పోరాట సన్నివేశాల్లో వచ్చే శబ్దాల వరకూ.. తలుపు తీసినప్పుడు వచ్చే శబ్దం, […]