గాల్లో ఎగిరే కారు.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూడ్డమే తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ చూసింది లేదు. అయితే త్వరలోనే గాల్లో విహరించే కార్లను చూడబోతున్నామని ఆస్కా అనే జపనీస్ కార్ల కంపెనీ వెల్లడించింది. అది కూడా పూర్తిగా విద్యుత్ సాయంతో నడిచే కారులో ఎగరవచ్చని తెలిపింది. ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుగా వస్తున్న ఈ కారుని అమెరికాలో ప్రారంభమయ్యే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో జరగనున్న ప్రదర్శనలో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు ఆటోమోటివ్ తయారీ సంస్థలు […]
జనాభా పెరుగుతోన్న కొద్దీ వాహన వినియోగం పెరుగుతోంది. ఈ కారణంగా ట్రాఫిక్ కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మెట్రో సిటీల్లో అయితే మరీను.. ఏదైనా పని ఉందని పది నిమిషాల బయటకు వస్తే తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియడం లేదు. దీనికి పరిష్కారం.. గాలిలో ఎగరడడమే. అంటే.. గాలిలో ప్రయాణించడమే అని. ఇప్పటివరకు ప్లైట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలిలో ఎగిరిన మనం ఇకపై.. కార్లు, బైకుల్లో చక్కర్లు కొట్టనున్నాం. ఆ దిశగా ప్రయోగాలు ఎప్పటినుంచో సాగుతున్నా.. […]
మనం రోడ్డుపై కారులో వెళ్తున్నాం.. ముందు చూస్తే భారీగా ట్రాఫిక్జామ్… ఎటు చుసినా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే మనకు ఏమనిపిస్తుంది?. అబ్బా.. ఈ టైములో గాలిలో ఎగిరే కారు ఉండాలి కానీ.. రయ్యున వెళ్లిపోయేవాళ్లం. ఇలాంటి ఆలోచన అందరకి వచ్చే ఉంటుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీలను తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. తాజాగా.. ఒక యూరప్ కంపెనీ 2027 కల్లా మార్కెట్లోకి తెస్తామంటోంది. యూరప్, […]
ఇంటర్నేషనల్ డెస్క్- పార్క్ చేసిన కారు ఎక్కడో ఉంటుంది.. జస్ట్ మనం రిమోట్ నొక్కగానే ఆ కారు నేరుగా మన ముందు వచ్చి ఆగుతుంది. ఇక కారు స్పీడ్ గా వెళ్తుండగా అడ్డంగా నది వస్తుంది. ఏ మాత్రం తడబడకుండా కారు నదిలోకి వెళ్లి పడవలా మారిపోతుంది. ఎంటీ ఇవన్నీ ఏ జేమ్స్ బాండ్ సినిమాలోనో చూశామని అనుకుంటున్నారా. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి. టెస్లా కార్లలో ఆటో పైలెట్ టెక్నాలజీ ఎందరినో […]