రాజస్థాన్- ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే ఆ హంగామా అంతా ఇంతా కాదు. అదే కొత్తగా ఆ కుటుంబంలో సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ కాలనీలో ఒకరు కలెక్టర్ ఐతే ఆ వీధి అంతా సంబంరాలు చేసుకుంటారు. కలెక్టర్ కావడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. కానీ ఒకే కుటుంబంలోని వారంతా కలెక్టర్లు అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇది ఊహించుకోవడానికే కొత్తగా ఉంది కదా. కానీ ఒకే కుటుంబంలో ఏకంగా […]