దివగర్ లేడీ అవతారం ఎత్తాడు. మహిళల దగ్గరి నుంచి న్యూడ్ ఫొటోలు, వీడియోలు సేకరించారు. ఆ వీడియోలు దొరికిన తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని వారిని బెదిరించటం మొదలుపెట్టాడు.
చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ ప్రేక్షకుల కోసం ఏదైనా చేయాలనుకునే హీరోలు మాత్రం అరుదనే చెప్పాలి. అభిమానులను అలరించడానికి వారు ఎంతటి కష్టమైనా పడతారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ లో నటించేటప్పుడు కొన్ని సార్లు ప్రమాదాలకు కూడా గురౌతుంటారు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో నటించేటప్పుడు.. ఒకానొక సమయంలో నేను చనిపోతానని అనుకున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఆ సినిమా చేస్తున్న సమయంలో డిప్రెషన్ […]