సాధారణంగా హీరోయిన్లు పెళ్లయిపోయిన తర్వాత చాలా మారిపోతారు. అది అందంలో కావొచ్చు, యాక్టింగ్ లో కావొచ్చు ముందులా పెద్దగా జోష్ చూపించరు. కానీ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం అస్సలు తగ్గట్లేదు. పెళ్లి, ఆ తర్వాత కొన్నాళ్లకు పాప పుట్టేసరికి.. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో కాస్త సైలెంట్ గా ఉన్న అనుష్క.. ఇప్పుడు మాత్రం రెచ్చిపోయింది. ఇన్ స్టాలో ఫొటోస్ షేర్ చేసి, నెటిజన్స్, అభిమానుల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇవికాస్త సోషల్ […]
మీకు అందంగా ఉండాలనే ఆసక్తా! ఫిట్నెస్ పై ఎక్కువ ఫోకస్ పెడుతూ.. బాడీని సరైన షేప్ లోకి మార్చాలనుకుంటున్నారా! అయితే.. ఈ ప్రొడక్ట్స్ పై ఓ లుక్కేయండి. మీ బ్యూటీని పెంచే ఎన్నో ప్రొడక్ట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరిసేలా చేయవచ్చు. అలాగే.. ఫిట్నెస్ ప్రొడక్ట్స్ తో బాడీని సరైన షేప్ లో ఉంచుకోవచ్చు. లాక్మే క్రీంతో మెరిసే చర్మ సౌందర్యం మగువలకు లాక్మే ప్రొడక్ట్స్ గురుంచి పరిచయాలక్కర్లేదు. లాక్మే […]
క్రికెట్ అంటేనే శారీరక శ్రమతో కూడుకుని ఉన్న ఆట. ఈ ఆటకు ముఖ్యంగా కావాల్సింది బాడీ ఫిట్ నెస్. అందుకే క్రికెట్ ఆటగాళ్లు ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. ఆటగాడు ఎంత ఫిట్ గా ఉంటే.. మైదానంలో అంత వేగంగా కదులుతాడు. ఇక భారీకాయుల అవస్థలను మనం క్రికెట్ లో చూస్తూనే ఉంటాం. వికెట్ల మధ్య పరిగెత్తలేక.. ఫీల్డింగ్ చేయలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఇక మైదానంలో ఎక్కువగా చురుగ్గా కదిలేది వికెట్ కీపరే. […]
టీమిండియా రోహిత్ శర్మ పేరు చెప్పగానే ప్రపంచ రికార్డులు, ఐపీఎల్ లో కెప్టెన్ గా ఐదు ట్రోఫీలు, ఎన్నెన్నో ఘనతలు ఇలా చాలా గుర్తొస్తాయి. ఇక అభిమానులైతే రోహిత్ గురించి ప్రస్తావన రాగానే భుజాలెగరేస్తారు. అంతటి రోహిత్ శర్మ.. జట్టులో మిగతా క్రికెటర్లతో పోలిస్తే కాస్త లేజీగా కనిపిస్తుంటాడు. ఏ ఫార్మాట్ మ్యాచ్ అయినా సరే ఫీల్డింగ్ లో చాలా నార్మల్ గా ఉంటాడు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఏమంత గొప్పగా ప్రదర్శన […]
విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? అంటే బ్యాటింగ్ అని, స్టైలిష్ షాట్స్ అని చాలా చెబుతారు. వీటన్నింటి కంటే అతడి ఫిట్ నెస్ లెవల్స్ ని కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే ఫిట్టెస్ట్ క్రికెటర్ అనగానే కోహ్లీ పేరే టాప్ లో ఉంటుంది. ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడో.. అంత కంటే ఎక్కువగా ఫిట్ నెస్ మెంటైన్ చేస్తూ ఉంటాడు. కోహ్లీ ఫిట్ నెస్ అనేది పెద్ద సీక్రెట్ ఏం కాదు. […]
సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సరే.. సినీ, క్రీడా, రాజకీయ సెలబ్రిటీలు మాత్రం.. ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కొవాలంటే.. ముందు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. లేదంటే అది మైండ్ మీద ప్రభావం చూపి.. లైఫ్ స్టైల్‌ని దెబ్బ తీస్తుంది. ఇందుకోసం చాలా మంది నేతలు ప్రత్యేక డైట్‌ని కూడా ఫాలో అవుతుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే.. వాళ్లు ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ […]
ప్రేమకి పొట్టి, పొడవు, లావు, సన్నం, రంగు వంటి బేధాలు ఉండవని, మనసుకి నచ్చితే ఆ వ్యక్తి ఎలా ఉన్నా సర్దుకుపోవడమే ప్రేమ అని అంటుంటారు. అయితే కొంతమంది మాత్రం కొలతలు వేసుకుని ప్రేమిస్తుంటారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డాక కొలతలు వేయడం స్టార్ట్ చేస్తారు. ఆ కొలతలకి తగ్గట్టు భాగస్వామి ఫిట్ కాకపోతే వెంటనే బ్రేకప్ చెప్పేస్తారు. సైజ్ జీరో సినిమాలో అనుష్కని హీరో ఆర్య రిజెక్ట్ చేసినట్టన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక అమ్మాయి, అబ్బాయి లావుగా […]
నిహారిక కొణిదెల.. మెగా డాటర్ అని కాకుండా తనకంటూ ఓ గుర్తింపు, ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. నటిగా, హీరోయిన్‌గా తనని తాను నిరూపించుకున్న నిహారిక అటు ప్రొడ్యూసర్ గా కూడా సత్ఫలితాలను అందుకుంటోంది. ఇటీవలే ఆహాలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు హెలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇవన్నీ పక్కన […]
నేటికాలంలో వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈక్రమంలో అనేక ఫిట్ నెస్ లోని వాహనాలు కూడా రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో అధిక కాలుష్యంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. ఫిట్ నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రవాణా వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే పునరుద్ధరించుకునే వరకు రోజుకు రూ. 50 చొప్పున […]
పాయల్ రాజ్ పుత్.. RX100 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడుకి ఆ తర్వాత బాగానే గుర్తింపు లభించింది. నెగెటివ్ రోల్ తో తెలుగులో కెరీర్ ప్రారంభించినా కూడా.. ప్రేక్షకుల నుంచి ఆమె నటనకు మంచి ఆదరణే లభించింది. కానీ, అవకాశాల పరంగా చూసుకుంటే తెలుగులో ఆమె టాలెంట్ కు తగ్గ పాత్రలు దక్కలేదనే చెప్పాలి. డిస్కో రాజా, వెంకీ మామలాంటి పెద్ద చిత్రాలు పడినా అవి ఆమె కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. క్యూట్ […]