సినిమా హీరోలకు ఆయా థియేటర్ల ముందు భారీగా కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు, పూలతో అలకరించి అభిమానులు సందడి చేసేవారు. అక్కడి నుండి మెల్లిగా ఈ కల్చర్ ఫంక్షన్లకు పాకింది. గతంలో పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు ఫ్లెక్సీలు వేయించారు. ఆ తర్వాత ఏదైనా సాధించిన, దేశానికి సేవ చేసిన వ్యక్తులు ఫోటోలతో కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టేవారు.
ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు భార్యాభర్తలు. అయితే కొన్ని సార్లు విధి పరీక్ష పెడుతోందో లేక విధి రాత నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదో తెలియదు కానీ కొన్ని సంఘటనలు మాత్రం ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.