ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన చేతి వృత్తులు చేసుకునేవారికి, కుల వృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇతర వర్గాల వారికి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దరఖాస్తులను స్వీకరిస్తుంది.
స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. తోడబుట్టినోళ్లు కాదు అయినా సరే జీవితాంతం కష్టాల్లో తోడుంటారు. బంధువులు కాదు, రాబంధులు అంతకంటే కాదు.. కానీ ఏ సంబంధం లేకుండానే బంధువులైపోతారు. ఏదో విడదీయరాని రుణ బంధం స్నేహితులని కలిపి ఉంచుతుంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోమారు తన మంచితనాన్ని చాటుకున్నాడు. సాయం చేయమంటూ తన దగ్గరకు వచ్చిన పేద విద్యార్థికి అండగా నిలిచాడు రాహుల్.
మనసున్న మారాజు ఈ పోలీస్. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఏకంగా స్వీపర్ గా పని చేసే వ్యక్తికి ఒక కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఎంత మంచి మనసో (మనిషో) కదా.. ఈరోజుల్లో మనిషి గురించి ఆలోచించే మనుషులు కూడా ఉన్నారాకే, అది కూడా పోలీసులు. దానికి నిదర్శనమే ఈ ఎస్సై.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలతోనే కాదు తన సేవా గుణంతోనూ కోట్లాది మంది అభిమానుల హృదయాలను దోచుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆయన తన గొప్ప మనసును ఎప్పుడూ చాటుకుంటూ వస్తున్నారు.
ఈ హైటెక్ జమానాలోనూ స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం కనిపించడం లేదు. పుట్టింది మగైనా, ఆడైనా సమానంగా చూడాలనే మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆడబిడ్డ పుడితే ఆర్థిక సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారో గ్రామ సర్పంచ్.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సాయం కోరిన కుటుంబాలకు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఒకప్పుడున్న బాలకృష్ణ వేరు, ఇప్పుడున్న బాలకృష్ణ వేరు. ఒకప్పుడు బాలకృష్ణ టెంపర్ మాత్రమే కనబడేది. ఇప్పుడు ఆ టెంపర్ లేదు. మనుషులతో కలిసిపోయే నైజం.. చిన్న, పెద్ద అని ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ పోవడం.. సరదాగా ఉండడం.. దీనికి తోడు బాలకృష్ణ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే బాలకృష్ణలో చాలా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు పొరపాటున ఎవరినైనా బాధపెట్టే విధంగా కామెంట్స్ చేస్తే.. క్షమాపణ అనేది అడగడం కనబడలేదు. కానీ మొదటిసారి బాలకృష్ణ తన మాటల […]
సినిమా ఇండస్ట్రీ పైకి కనబడడానికి ఇంద్రధనస్సులా రంగుల ప్రపంచంలా ఉంటుంది కానీ కొందరి జీవితాలు చూస్తే డార్క్ కలర్ లోనే ఉంటాయి. ముఖ్యంగా తెరపై నవ్వించే హాస్యనటుల జీవితాలు అయితే తెరవని పుస్తకాల్లో చదవని కథల్లా ఉండిపోతాయి. పైకి సంతోషంగా కనబడుతూ.. నవ్వించడమే థ్యేయంగా జీవిస్తుంటారు. అయితే లోపల వాళ్ళు పడే బాధ, వాళ్ళ అనారోగ్యం ఇవేమీ బయటకు తెలియనివ్వరు. పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు ఏమీ వాళ్ళ జీవితాలని మార్చేయవు. ఎందుకంటే […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు సుకుమార్. మ్యాథ్స్ లెక్చరర్ గా కెరీర్ ఆరంభించిన ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రం అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ తర్వాత సుకుమార్ తీసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ చిత్రాలే. గత ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో ఒక్క ఊపు ఊపింది. కలెక్షన్లు కూడా భారీగా […]