బలగం సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక తాజాగా ఓ సింగర్‌కు ఆర్థిక సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు వేణు. ఆ వివరాలు..
పార్టీ కోసం కష్టపడిన ఓ నేత కుటుంబానికి వైసీపీ అండగా నిలబడింది. తప్పక సాయం చేస్తామంటూ ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. మిగిలిన వివరాలు మీ కోసం..
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇక ఆర్జీవీ ట్వీట్‌కు నెటిజనులు మద్దతు తెలపడమే కాక.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
సీనియర్ల వేధింపులు తాళలేక.. ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. ఆదివారం రాత్రి మృతి చెందింది. ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి పలు హమీలు ఇచ్చింది. ఆ వివరాలు..
అంబర్‌పేటలో నాలుగేల్ల చిన్నారి ప్రదీప్.. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే టీఆర్‌ఎస్ నాయకులు స్పందిస్తూ.. బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మరి ఆ పరిహారం ఇచ్చారా లేదా అంటే..
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తున్నారు. వరుస పర్యటనలతో నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకోవడం కోసం రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందు. ఈ సందర్భంగా ఓ పేద కుటుంబానికి ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పేదింటి ఆడబిడ్డ కల సాకారం చేసుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయం అందించి.. ఆ కుటుంబంలో సంతోషం […]
సీనియర్ నటి రమాప్రభా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఏళ్ల తరబడి.. వందలాది చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించింది రమాప్రభ. తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లో కలిపి సుమారు 1400 వందలకు పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో తొలితరం హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకుంది రమాప్రభ. పాత చిత్రాల్లో రమాప్రభ-రాజబాబు జోడికి చాలా క్రేజ్ ఉండేది. నిమిషం తీరికలేనంతగా బిజీగా షూటింగుల్లో పాల్గొనేది. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. ఎక్కువ చిత్రాల్లో […]