సెలబ్రిటీల పెళ్లిళ్లకి, నిశ్చితార్థ వేడుకలకి బయట సొసైటీ ఆఫ్ సోషల్ మీడియాలో భలే క్రేజ్ ఉంటుంది. ఏ సెలబ్రిటీ పెళ్లి జరిగినా, ఎంగేజ్మెంట్ జరిగినా తమ ఇంటి వేడుకలా అభిమానులు ఫీలవుతుంటారు. కొంతమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పెళ్లిళ్లు, నిశ్చితార్థ వేడుకలు చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం చెప్పా పెట్టకుండా సైలెంట్ గా కానిచ్చేస్తుంటారు. అలా నటి త్రిష కూడా చెప్పా పెట్టకుండా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసేసుకుంది. అయితే సోషల్ మీడియా […]
పూర్ణ.. నటిగా టాలీవుడ్ లో ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. తన అందం, అభినయం, డాన్స్ తో చలాకీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. శ్రీమహాలక్ష్మీ, సీమ టపాకాయ్, అవును వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హారర్ సినిమాలు అంటే తప్పకుండా పూర్ణనే హీరోయిన్ గా ఉంటుంది అనేలా తన నటనతో మెప్పించింది. అయితే టాలీవుడ్ లో ఈ మలయాళీ భామకు ఆశించిన స్థానం దక్కలేదనే చెప్పాలి. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా ప్రేక్షకులను అలరిస్తున్న […]
ఫిల్మ్ డెస్క్- పెళ్లంటే.. మూడు ముళ్లు, ఏడడుగులు, నూరేళ్లు. మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జీవితంలో పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. అందుకే వివాహ వేడుకకు అంత ప్రాధాన్యం ఇస్తారు అందరు. ఇక సినిమా వాళ్లు, సెలబ్రెటీల పెళ్లిలైతే చెప్పక్కర్లేదు. సినమా హీరో, హీరోయిన్ల పెళ్లిల్లపై అందరికి ఆసక్తి. ఇక సహజంగానే సినిమా వాళ్లు చాలా మంది కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడైతే పెళ్లి వరకు కాదు, నిశ్చితార్దం […]