చాలా సినిమాల్లో చూసే ఉంటాం.. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ బల్లలు గుద్ది మరీ కేసు వాదిస్తుంటారు. తమ సైడు వాళ్లను రక్షించటానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. సినిమాల్లో చూపించే దానికి నిజంగా కోర్టులో జరిగే ప్రాసిక్యూషన్‌కు చాలా తేడా ఉంటుంది. కోర్టుల్లో విచారణ చాలా సైలెంట్‌గా జరిగిపోతుంది. ఇక, కేసు వాదిస్తున్న సమయంలో కోర్టులో గొడవలు పడ్డం అన్నది కేవలం సినిమాల్లోనే జరుగుతుంటుంది. ముఖ్యంగా హీరో కోర్టులోనే విలన్ బెండు తీస్తాడు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా […]