సాధారణంగా ఏ ఇంట్లో అయినా కొడుకు చనిపోతే.. కోడలిని పెద్దగా పట్టించుకోరు. మనకెందుకొచ్చిన బరువని చెప్పి పుట్టింటికి పంపించేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ సమాజంలో మానవత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఉన్నారు ఇంకా. ఆ మధ్య ఒక మాజీ ఎంపీ తన కొడుకు చనిపోతే కోడలికి రెండో పెళ్లి చేసి వార్తల్లోకెక్కారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఒకరు తన కొడుకు చనిపోతే.. కోడలికి మరో వివాహం చేసి వార్తల్లోకెక్కారు. కొడుకు కరోనాతో చనిపోయాడు. అమ్మాయి చూస్తే చిన్న […]
నూతన సంవత్సరంలో కూడా ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. కొత్త ఏడాది ప్రారంభంలోనే సినీ ప్రముఖలు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా గీత రచయింత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ.. అంటే చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ తండ్రి మృతి చెందారు. సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా (92) గురువారం రాత్రి హైదరాబాద్ మణికొండలో తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో […]
పెళ్లి కుదిరింది అనగానే.. అందరు మొదట వేసే ప్రశ్న..కట్నం ఏమి ఇస్తున్నావు? ఎవరి స్థోమతను బట్టి వారు డబ్బులు, వాహనాలు, ఇతర ఆస్తులు కట్నంగా ఇస్తారు. కానీ ఓ అల్లుడికి మాత్రం ఎడ్లబండిని కట్నంగా అందించారు ఓ మామ. అవును మీరు విన్నది నిజమే.. ఎడ్లబండినే కట్నంగా ఇచ్చారు.మరి ఆల్లుడి రియాక్షన్ ఏమింటి? ఆ మామ ఎందుకు ఎడ్లబండినే కట్నంగా ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే..ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దొంగచింత గ్రామానికి చెందిన పెందూరు […]
భవిష్యత్తు గురించి ఎన్నో కలలతో.. వర్తమానం ఎలా ఉంటుందోనన్న భయంతో అత్తారింట్లో అడుగుపెడుతుంది కొత్త కోడలు. ఇలాంటి వేళ అత్తింటి వారు తనను సొంత బిడ్డలా అక్కున చేర్చుకోకపోయినా.. కనీసం మనిషిలా చూస్తే చాలు. కానీ కన్న బిడ్డలా చూసుకోవాల్సిన మామే.. కోడలిపై కన్నేస్తే.. విషయం తెలిసిన భర్త, అత్త కాపాడాల్సింది పోయి.. సర్దుకుపొమ్మంటే.. ఇక ఆ మహిళ జీవితం ఎంత నరకప్రయాంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఆ అభాగ్యురాలు.. ఆ మృగాళ్ల చేతిలో బలయ్యింది. […]
కన్న తండ్రిలా ఉండల్సిన ఓ మారు తండ్రి వేషం మార్చి బలికను వంచించాడు. మాయమాటలు చెప్పి శారీరక సుఖాన్ని అనుభవించాలనుకున్నాడు. తండ్రి అవతారంలో ఉన్నాడని ఆ బాలిక నమ్మింది. కానీ..చివరికి అతడే కామ పిశాచి అని గ్రహించలేకపోయింది. తాజాగా మారు తండ్రి కూతురులాంటి బాలికపై లైంగిక కోరికలు తీర్చుకున్న ఘటన అన్నవరం పరిధిలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ గిరిజన గ్రామానికి చెందిన కొర్ర ఇజ్రాయెలు ఇంతకు ముందే పెళ్లైన వివాహితను వివాహం […]