ప్రముఖ స్టార్ హీరో, సింగర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కన్నుమూశారు. హీరో తండ్రి మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దీని గురించి పూర్తి వివరాలు..
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాతా సోషల్ మీడియా యూజ్ చేస్తూ చాలామంది పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో నయని పావని ఒకరు. ఇన్ స్టా యూజర్స్, ‘ఢీ’ ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె.. చాలా వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేసింది. అయితే యాక్టర్ గా కంటే ఇన్ఫ్లూయెన్సర్ గానే బాగా పేరు తెచ్చుకుంది. రీల్స్, వీడియోలు చేసే ఈమె.. ఎక్కువగా శ్వేతానాయుడుతో కనిపిస్తూ ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి ‘ఢీ’ డ్యాన్స్ […]
మీరు తండ్రి కాబోతున్నారు.. ఈ మాట విన్న ఏ వ్యక్తి ఆనందానికైనా అవధులుండవు. తొమ్మిది నెలల పాటు తండ్రి కాబోతున్నాననే సంతోషంలో ఉండి.. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కని.. భూమ్మీదకు వచ్చిన చిన్నారిని అపురూపంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతాడు తండ్రి. అయితే ఆ సంతోషం ఒక్క రోజులోనే దూరం అయితే.. పుట్టిన బిడ్డ రోజు వ్యవధిలోనే అనంతలోకాలకు వెళ్తే.. ఆ తండ్రి పడే బాధను వర్ణించడం సులభం కాదు. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు బరోడా క్రికెటర్. […]
టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. అతని తండ్రి అజయ్‌భాయ్ బిపిన్ చంద్ర పటేల్ ఆదివారం అస్వస్థతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న అజయ్‌భాయ్ అది తీవ్రం కావడంతో ఆదివారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని పార్థివ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘మా నాన్న అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఇవాళ స్వర్గస్తులయ్యారని తెలియజేసేందుకు చింతిస్తున్నాను. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు’ అని […]