ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో ఉంటున్న జంట టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్, అతని మాజీ భార్య ధనశ్రీ వర్మ. పెళ్లి బంధానికి చెక్ పెట్టిన ఈ ఇద్దరూ ఇటీవల విడాకులు కూడా తీసుకున్నారు. అయినా ఇద్దరి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉందట. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నాడు. విడాకుల సమయంలో కూడా ఈ ఇద్దరూ చర్చనీయాంశమయ్యారు. కోర్టుకు […]
దీపికా పడుకోణె.. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ని ఏలుతున్న స్టార్ హీరోయిన్. ఇప్పటికీ దీపికా చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి.. అలాంటి స్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం చేయడం ఏమిటి? అసలు ఏమైంది అని టెన్షన్ పడుతున్నారా? దీపికా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించిన మాట నిజమే. అయితే.. అది ఇప్పుడు కాదు 2014లో. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఆమే బయట పెట్టింది. దీపికా పదుకొణె తాజాగా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ టీవీ షోకి గెస్ట్ గా వచ్చింది. […]