సాధారణంగా గొరిల్లా, చింపాంజి, కోతులు ఇవన్నీ మనుషుల పూర్వ జాతీయులని అంటారు. ఈ జంతువులు కొన్నిసార్లు అచ్చం మనుషులు ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తుంటాయి. ఇక వెండితెరపై కొన్ని జంతువులు చేసే విన్యాసాలు చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. అందుకే వాటి ప్రవర్తన కూడా అచ్చం మనుషుల మాదిరిగానే ఉంటుంది. ఇక కోతులు, గొరిల్లా, చింపాజీలకు సంబంధించిన ఎన్నో సినిమాలు వచ్చాయి.. వాటి నటన చూస్తే.. ఔరా అనిపించే విధంగా ఉంటాయి. కొన్ని సార్లు గొరిల్లాలు, చింపాంజీలు చేసే విచిత్రమైన పనులు […]