ఇంత టెక్నాలజీ, అభివృద్ది అందుబాటులోకి వచ్చాక కూడా సమాజంలో ఇంకా అనాగరికమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమాయకపు ప్రజలను ఆసరాగా చేసుకుని నట్టేట ముంచుతూ, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
అమాయక భక్తులను దొంగ లీలలతో మోసం చేసిన ఫేక్ బాబాల గురించి వినుంటారు. కానీ ఈయన మాత్రం వాళ్ల కంటే కాస్త భిన్నం. తన కింద తానే మంట పెట్టుకుని మాడిపోతున్నాడీ బాబా. మిగిలిన వివరాలు..
కొందరికి డబ్బులపై అత్యాశ ఉంటుంది. ఎంత సంపాదించినా వారికి సరిపోదు. అలాంటి వారి అత్యాశను సొమ్ము చేసుకుంటారు కేటుగాళ్లు. వారిని నమ్మించి మోసం చేస్తుంటారు. అలాంటి ఓ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
సాంకేతికత వినియోగం భారీగా పెరిగిన ఈ 21వ శతాబ్దంలో కూడా కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలను వదలడం లేదు. దీనినే కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకులు కనిపిస్తే చాలు.. వారిని మాయమాటలతో మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
ప్రపంచం టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్నా గానీ.. కొందరు మాత్రం వారి మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. మూఢనమ్మకాల పేరుతో దేశంలో ఏదో ఒక మూల, ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన సంఘటన గురించి చెబితే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఈ ఘటన అచ్చం హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో దొంగ బాబా వేషం వేసుకుని వచ్చి.. దోచుకెళ్లిన సీన్ లా ఉంటుంది. మీ […]
నమ్మేవాడుంటే.. కుక్కను చూపించి.. నక్క అని నమ్మించే సమాజం ఇది. ఇలాంటి సమాజంలో.. దొంగ బాబాలు, స్వామీజీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బండ్లు ఓడలు చేస్తాం.. ఓడలు బండ్లు చేస్తాం.. అని నమ్మిస్తారు. అలాంటి బాబా మాటలు నమ్మి కటకటలపాలైయ్యారు దొంగ నోట్లు తరలించే ముఠా. రద్దైన కరెన్సీ నోట్లను ఓ బాబా కొత్త కరెన్సీ నోట్లుగా మారుస్తానంటే నమ్మింది ఓ గ్యాంగ్. పక్కా పథకం ప్రకారం.. దొంగ నోట్లను, రద్దైన పాత నోట్లను […]
21వ శతాబ్దంలో కూడా ఇంకా మూఢ నమ్మకాలతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. బాధితుల బలహీనతను ఆసరాగా చేసుకుని నకిలీ బాబాలు వారిని శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్న సంఘటనలు మన దేశంలో చాలా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వాటిని చూసి ఇంకా మారడం లేదంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. తాజాగా ఓ నకిలీ బాబా తనపై ఐదు సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని […]
దొంగబాబాల గురించి ఎన్ని కథనాలు వచ్చిన.. ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో చైతన్యం రావడంలేదు. ఈజీగా డబ్బులు పొందాలనే ఓ దురాశతో ఈ దొంగబాబాల మాయలో కొందరు పడుతున్నారు. డబ్బుపై ఉన్న అత్యాశేనే దొంగబాబాలకు ఆయుధంగా మారుతోంది. ఇటీవల ఓ వ్యక్తి ఇంట్లోని పూజగదిలో కోట్ల విలువ చేసే బంగారం ఉందని దొంగబాబాలు నమ్మించారు. దానిని వెలికి తీస్తామంటూ ఆయన నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని ఉడాయించారు. ఆదివారం ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈఘటన […]
ప్రస్తుతం సమాజం టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సాంకేతిక యుగంలో కూడా ఎక్కడో ఓ చోట మూఢ నమ్మకాలు ఇంక కనిపిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లోని ప్రజల్లో కొందరు ఇప్పటి మూఢ నమ్మకాలు బలంగా విశ్వసిస్తారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని చాలామంది నకిలీ బాబాలు తమ పబం గడుపుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ప్రబుద్ధులు వారి నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. అంతే కాకా తమ వద్దకు వచ్చిన మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా […]
మహారాష్ట్ర- ఈ మధ్య కాలంలో దొంగ బాబాల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. మంత్ర తంత్రాల పేరుతో బాబాలు జనాలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో తనకు మహిమలు ఉన్నాయని ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడతానని ఓ దొంగ స్వామీ ఒక మహిళ నుంచి 32 లక్షలు కాజేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. ధానే జిల్లాలోని కాల్వ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని, వాటిని తరిమివేసే శక్తి […]