ఏ పనీ చేయకపోయినా కూడా జీతం ఇస్తారా? నీ కంటికి మరీ అంత ఎ*వలా కనబడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనబడట్లేదా అని మనసులో బ్రహ్మానందం డవిలాగ్ వేసుకున్నా గానీ అదే నిజం. ఏ ఎ*వ కాదండి బాబూ.. ఏ పనీ చేయకపోయినా కూడా కోటిన్నరకు పైగా జీతం ఇచ్చిందని ఒక యువతి వెల్లడించింది. ఇది నిజం.
ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి ఉద్యోగులకు ఆందోళన కలిగించాయి. తాజాగా ఫేస్ బుక్ సంస్థ కూడా తమ ఉద్యోగులకు గుండెల్లో బాంబు పేల్చింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ.. మెటా ప్లాట్ ఫామ్స్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమ కంపెనీలో పని చేస్తున్న 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. 11 వేల […]
ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాకు యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఫేస్‌బుక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇదే మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కొంపముంచింది. దీంతో ఒక్కరోజులోనే జుకర్‌బర్గ్ నికర విలువ 29 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.2 లక్షల కోట్ల పైమాటే) కోల్పోయాడు. మెటా షేరు గురువారం (ఫిబ్రవరి 3) 26% పతనమై 240 డాలర్లకు చేరువ కావడంతో, ఆ కంపెనీ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్ల […]
టెక్నాలజీ డెస్క్- ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రోజుకో మార్పు చేస్తోంది. మొన్నానే మాతృసంస్థ పేరును మార్చిన ఫేస్‌బుక్, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ లో ఫేషియల్ రికగ్నిషన్ ను ఆప్షన్ ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతే కాదు ఫేస్ ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా స్పష్టం చేసింది. ఫేస్ బుక్ లోని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో ఇది పెద్ద మార్పు అని […]
ఇంటర్నేషనల్ డెస్క్- గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం అయ్యింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ పేరు మారబోతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇగిదో ఇప్పుడు నిజంగానే ఫేస్ బుక్ సంస్థ పేరును మారుస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్‌బుక్ మాతృ సంస్థను ‘మెటా’ గా పిలవనున్నారు. ఫేస్ బుక్ సంస్ఖ పేరును మార్చినట్టు కంపనీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ గురువారం ప్రకటించారు. రానున్న రోజుల్లో వర్చువల్ రియాలిటీ […]