ఇటీవల వరుసగా ఉద్యోగాలు తొలగిస్తూ వార్తల్లో నిలిచిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. జుకర్ బర్గ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఆర్థిక మాంధ్యం, లాభాల క్షీణత, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వ్యాపార భయలు.. కారణం ఏదైతేనేని రోడ్డున పడుతున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలోనే ఓ కంపెనీ 11 వేల మందిని తీసేసి నాలుగు నెలలు గడవకముందే.. మరో 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కూడా ఇప్పుడు ట్విట్టర్ దారిలోకి వచ్చేశాయి. మెటా సంస్థ కూడా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లూ బ్యాడ్ట్ వెరిఫికేషన్ కోసం నెలవారీ చందాను ప్రవేశపెట్టింది. మరి.. దాని వల్ల లాభాలు ఏంటి? తీసుకోవడం ఉపయోగమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అక్రమమార్గంలో సంపాదించే ధనం పాపమని తెలిసిన కూడా కొందరు అదే మార్గంలో వెళ్తుంటారు. డబ్బే ముఖ్యంగా అనేక రకాలైన అవినీతి పనులకు పాల్పడుతుంటారు. ఇలా చెడు మార్గంలో డబ్బులు సంపాదించే వారిలో పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా ఉన్నారు. తమ అందం, మాటలతో మగాళ్లకు వలవేసి.. వారి నుంచి దొరికినంత దోచుకుంటారు. మరికొందరు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా యువకులకు గాలం వేసి లక్షల్లో డబ్బులు కాజేస్తుంటారు. తాజాగా ఓ కిలాడీ లేడి.. […]
మూడేళ్ల క్రితం అంటే 2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా పాకిస్థాన్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని , ఆక్రోశాన్ని తెలియజేశారు. అయితే ఈఘటనపై దేశమంతా ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఉంటే బెంగళూరు చెందిన ఓ విద్యార్ధి ఉగ్రదాడిలో జవాన్లు మరణించడం పట్ల సంబరాలు […]
టెక్నాలజీ వినియోగం పెరుగుతోన్న కొద్దీ సైబర్ నేరాలకు అంతులేకుండా పోతోంది. ప్రధానంగా సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటూ సైబర్ మాయగాళ్లు అమాయకులను మోసం చేస్తోన్న ఉదంతాలు ఇటీవల భారీగా పెరిగాయి. సైబర్ నేరాలను నివారించడానికి టెక్ సంస్థలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందులోని లోపాలను ఆసరగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అలాంటి లోపాలను గుర్తించేందుకు తగిన పారితోషకాలు అందిస్తుంటాయి ఆయా సంస్థలు. ఇలాంటి సందర్భాల్లో ఎథికల్ హకర్స్ తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంటారు. అలా ప్రఖ్యాత […]
మనిషికి కూడు, గూడు , బట్టలు అవసరం. వాటి కోసం మనిషి అప్పు చేస్తాడు. మనిషి అప్పు చేయడం సహజం.. ఆ అప్పు తీర్చడానికి తనకు ఉన్న ఆస్తులను బ్యాంక్ లో పెట్టడం గానీ.. లేదా ఇంటిని అమ్మడం గానీ చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఓ వ్యక్తి తన ఇంటిని అమ్మాడు. ఇందులో విశేషం ఏముంది అంటారా? విశేషం ఉంది.. ఆ వ్యక్తి సామాన్యూడేమీ కాదు. అందులోను కోట్ల రూపాయలకు అధిపతి. అతను […]
మనలో చాలా మందికి వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటుంది. అయితే బిజినేస్ బాగ జరగడం కోసం కొందరు మంచి ఆలోచనలు చేస్తారు. మరికొందరు అతి తెలివి ప్రదర్శించి.. చిక్కుల్లో పడతారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్ బుక్ అనుకునేలా.. ఫేస్ బేక్ పేరుతో కన్ఫెక్షనరీ షాప్ తెరిచేశాడు. అందరికీ తెలిసిన ఫేస్ బుక్ పేరుతో షాప్ పెట్టేస్తే వ్యాపారం జోరుగా ఉంటుందని భావించి ఉంటాడు. కానీ, ఫేస్ బుక్ సంస్థ మెటా ఊరుకుంటుందా? కోర్టుకు తీసుకెళ్లి లెంపకాయలు […]
ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ పరిచయాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. ముక్కు, ముఖం తెలియని వారితో స్నేహం ఎక్కువవుతోంది. ఫలితంగా కొందరికి జరగరాని నష్టం జరిగిపోతోంది. ఎవరు ఎంత అప్రమత్తం చేసినా.. ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఈ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా ఓ 50 ఏళ్ల ఆంటీ.. ఫేస్ బుక్ లో అందమైన యువతి ఫొటో పెట్టి యువకుడిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపింది. అతడి నుంచి రూ.3.50 లక్షలు కొట్టేసింది. ఇదే ఆంటీ […]
Singer Sunitha: టాలీవుడ్ టు హాలీవుడ్ వరకు చాలా మంది సినీ సెలెబ్రిటీలు క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఇతర విషయాలను అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది నెటిజన్లు వీరిని ఫాలో అవుతూ, పెట్టిన పోస్టులను చూస్తూ ఆనందపడిపోతుంటారు. కొంతమంది అంతటితో ఆగకుండా వాటిపై కామెంట్లు కూడా చేస్తుంటారు. అలా ఓ సెలెబ్రిటీ ఫొటోపై కామెంట్ చేసి ఓ […]