గత కొన్నాళ్లుగా నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ ల ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూ ఇయర్ వేడుకలో భాగంగా నరేష్, పవిత్రా ఇద్దరూ లిప్ కిస్ వీడియోతో అందరికి షాకిచ్చారు. ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అయ్యేసరికి.. నరేష్, పవిత్రా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చేశాయి. వీరి వీడియో చూసిన అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. అయినా.. అవేవి పట్టనట్లుగా ఇద్దరూ ప్రేమపక్షుల్లా […]
ఆ ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే తమ పెళ్ళికి ఇరు కుటుంబాల వారు అంగీకరించరన్న కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలోని వినోభానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వినోభానగర్ గ్రామానికి చెందిన తంబారపు ప్రసన్న జ్యోతి(25), అదే గ్రామానికి చెందిన కరుణాకర్ ఇద్దరికీ ఐదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ళ బాబు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ళ క్రితమే జ్యోతి.. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి అక్కడే ఉంటూ […]
‘కామా తురాణం నభయం నలజ్జ’.. కామంతో కళ్ళు మూసకపోయినవాడికి.. సిగ్గు, శరం ఉండవని ఊరికే అన్నారా మన పెద్దలు. ఇదిగో ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొస్తారు. దీని అవసరం ఏనాడైనా రావొచ్చని ముందుగానే ఊహించి.. ఈ వ్యాఖ్యాన్ని చెప్పారు. ఇదిగో మన కథానాయకుడు కూడా అలాంటివాడే. భార్యతో ఉంటూనే.. సహనటితో రాసలీలలు నడుపుతున్నాడు. పాపం.. ఊరికే పోతుందా! ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి.. చివరకి భార్య నోట్లో పడింది. ఇంకేముంది.. దబిడి.. దిబిడే. ప్రముఖ […]
crime news : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహిళ ఎంత వద్దంటున్నా వినకుండా వెంట పడటంతో ఆమె కుటుంబీకులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం మండలం గశికవారిపల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల బలపనూరు రామాజంనేయులు అదే గ్రామానికి చెందిన మహిళతో 20 ఏళ్లుగా […]
Crime News : అనుమానం ప్రాణ సంకటం.. ఒక్కసారి బుర్రలో మొదలైతే అంత త్వరగా పోదు. దాంపత్య జీవితంలో అనుమానం ఎన్నో దారుణాలకు దారి తీస్తోంది. భార్యపై భర్తకు అనుమానం వచ్చినా.. భర్తకు భార్యపై అనుమానం వచ్చినా నాశనం అయ్యేది మాత్రం ఓ కుటుంబం. ఓ క్యాబ్ డ్రైవర్ తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురి మందే భార్యను చంపేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల […]
Crime News : ఒకే మహిళతో ఇద్దరు స్నేహితుల అక్రమ సంబంధం గొడవకు దారి తీసింది. ఆ గొడవ ముదిరి ఒకరి ప్రాణం తీసే స్థాయికి దిగజారింది. మహిళ విషయంలో అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడ్ని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని బోదాన్ జిల్లాకు చెందిన సంజీవ్, జస్బీర్ మంచి స్నేహితులు. వీరికి ఒకే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో […]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో ఓ భర్త భార్యపై అమానుష చర్యకు దిగాడు. విడాకులు అడిగినా ఇవ్వకపోవటంతో ఆమె కళ్ల ముందే దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్తాన్‌లోని నాగౌర్ పట్టణానికి చెందిన హరేంద్ర సింగ్ అనే ఓ డాక్టర్‌కు రూపా తల్వార్ అనే యువతితో 12 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని నెలల క్రితం హరేంద్ర డాక్టర్‌గా ఉంటున్న క్లినిక్‌లో కీర్తి అనే యువతి నర్సుగా […]
అక్రమ సంబంధాల కారణంగా పచ్చటి కాపురాలు భగ్గున కాలిపోతున్నాయి. ఒకరి తప్పు కారణంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఇద్దరి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసింది. అత్తవారింట్లో శవమై తేలింది. ఆ మహిళ చావుకు భర్త కుటుంబసభ్యులే కారణమని ఆమె కుటుంబసభ్యులు అంటుంటే.. ఆమెకు ఓ ఎఫైర్ ఉందని అతడే చంపేశాడని భర్త కుటుంసభ్యులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సునీతకు […]
కర్ణాటక క్రైం- ఈ మధ్య కాలంలో సమాజంలో వివాహేతర సంబంధంలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్లను కాదని ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాలు చివరికి కుటుంబాలను చిన్నాబిన్నం చేయడంతో పాటు, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నా కూడా, వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోను ఇలాంటి వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని […]
జార్ఖండ్ క్రైం- హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి తప్ప మరేమి వినిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా దేశంలో క్రైం రేట్ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబందించిన నేరాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది వావి వరసలు మరిచి ప్రవర్తిస్తుండటం వారి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. జార్ఖండ్‌లో ఇలాంటి అక్రమ సంబంధం ఘటన అందరిని విస్తుపోయేలా చేసింది. కుందన్ అనే […]