హైదరాబాద్ లోని మలక్ పేట్ లోని ఓ హోటల్ లో భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్.. యం.యన్. ఏరియా హాస్పిటల్ ని ఆనుకుని ఉన్న సోహైల్ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో కస్టమర్లు, హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సిలిండర్ పేలుడుకి హోటల్ భవనం లోపల భారీగా నిప్పు అంటుకుంది. హోటల్ భవనం బయట దట్టమైన పొగలు వ్యాపించాయి. పక్కనే హాస్పిటల్ […]
బ్యాటరీతో పని చేసే ఏ పరికరం వినియోగించినా సరే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహానాలు పేలడం వంటి ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో గాడ్జెట్ చేరింది. ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల వినియోగం పెరిగిపోతుంది. ఈ క్రమంలో అవి కూడా పేలిపోతూ.. వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. అదేదో మామూలు కంపెనీల.. వాచ్‌లు ఇలా పేలుతున్నాయనుకుంటే పొరపాటు పడ్డట్లే. దిగ్గజ కంపెనీ యాపిల్ సంస్థకు […]