పుట్టబోయే బిడ్డ కోసం రాామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంపై చెర్రీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా మెగా అభిమానులు వినాలి అనుకుంటున్న శుభవార్తను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అనేగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సతీమణి ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. అవును.. స్వయంగా మెగా స్టార్ చిరు ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. ఆ హనుమంతుడి కృపతో తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన త్వరలోనే తమ మొదటి […]