సినీ తారల చిన్నప్పటి ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. అయితే చైల్డ్ ఆర్టిస్టుల విషయంలో మాత్రం వాళ్లు పెద్దయ్యాక ఎలా ఉన్నారనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.
రెగ్యులర్ గా వార్తల్లో నిలిచే సెలబ్రిటీస్ లో విక్టరీ వెంకటేష్ రీల్ కూతురు ఎస్తేర్ అనిల్ ఒకరు. ఈ యంగ్ బ్యూటీని పేరు చెబితే గుర్తించకపోవచ్చు. బట్.. దృశ్యం సినిమాలో వెంకీకి చిన్న కూతురిగా నటించిన పాప అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎస్తేర్.. ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది.
Esther Anil: సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. అలాగని వచ్చినవారంతా క్లిక్ అయిపోలేరు కదా.. కొందరు ఫస్ట్ మూవీకే సూపర్ క్రేజ్ దక్కించుకుని బిజీ అయిపోతారు. ఇంకొందరు ఎన్ని సినిమాలు చేసినా తగిన గుర్తింపు రాక కనిపించకుండా పోతుంటారు. అయితే.. తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటి సినిమాకే సొంతం చేసుకుంది ఎస్తేర్ అనిల్. కేరళకు చెందిన ఎస్తేర్.. తెలుగులో దృశ్యం మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది. దృశ్యంలో వెంకటేష్ చిన్న […]
వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా దృశ్యం 2 కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వెంకటేష్ చిన్న కూతురు గా నటించిన ఎస్తేర్ అనిల్ కి సంబంధించిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు దృశ్యం చిత్రంలో నటించిన ఆ చిన్నపాప ఇంతగా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఈ అమ్మడి ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా […]