బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేసేపనిలో ఉన్నారు. అయితే గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ ను క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే సీజన్ 7లోకి విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
కొంతమంది సెలబ్రిటీల దృష్టిలో దాంపత్య జీవితం అనేది ఒక ఐటం సాంగ్ లాంటిది. సినిమాలో స్పెషల్ సాంగ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు.. వారి వ్యక్తిగత జీవితాల నుంచి దాంపత్యం కూడా కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతుంది. భార్యాభర్తలు అంటే సర్దుకుపోవాలి అని పెద్దలు చెబుతారు. దానికి ఇప్పటి ఉడుకు రక్తం.. నిజంగానే సర్దుకుపోతున్నారు. బట్టలు బ్యాగ్ లో సర్దుకుని పోతున్నారు. భాగస్వామితో మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు. ఎందుకు సర్దుకుపోవాలి? ఎందుకు రాజీ పడాలి? అని అటు […]
సినిమా ప్రపంచంలో ముఖ్యంగా హీరోయిన్, హీరోలకు సంబంధించి పెద్దగా దాపరికాలు ఏమీ ఉండవు. అదే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. వారి పెళ్లి, విడాకులు వంటి విషయాలు రెట్టించిన వేగంగా పాకుతాయి. అలాగే ఎస్తేర్, నోయల్ విడాకుల అంశం ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. సుమన్ టీవీకి ఎస్తేర్ ఎక్స్ క్లూసివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రస్తావించారు. అందులో భాగంగా.. మీ ఇంటర్వ్యూలు చూసి నోయల్ మీకు […]
సినిమా ప్రపంచంలో ముఖ్యంగా హీరోయిన్, హీరోలకు సంబంధించి పెద్దగా దాపరికాలు ఏమీ ఉండవు. అదే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. వారి పెళ్లి, విడాకులు వంటి విషయాలు రెట్టించిన వేగంగా పాకుతాయి. అలాగే ఎస్తేర్, నోయల్ విడాకుల అంశం ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. వారు విడిపోయినప్పటి పరిస్థితులు, ఆమె ఎదుర్కొన్న సంఘటనల గురించి సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ‘నాకు పెళ్లికి ముందు నుంచే […]