వన్డే, టెస్ట్, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలో ఒక ప్లేయర్ ఆడటం అన్నది చాలా కష్టంతో కూడుకున్నదని అంతర్జాతీయ క్రికెటర్ అయిన బెన్ స్టోక్స్ (బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్లను ఆడటం అనేది సవాళ్లతో కూడుకున్నదని, ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమంటూ ఇటీవల వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్న బెన్ స్టోక్స్ నిర్ణయంపై ఆయన అభిమానులు […]
బెన్ స్టోక్స్.. ఇటీవల తాను వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసిన విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికాతో వన్డేకి ముందు ఇదే నా చివరి వన్డే అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. వయసు, బాడీ సహకరించకపోవడం వల్లే తాను వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు తొలుత ప్రకటించాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో ఇంగ్లాండ్ 62 పరుగుల తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. సౌత్ ఆఫ్రికాతో వన్డే మ్యాచ్ ముగిసిన […]
టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2022 ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో టీమిండియా చెలరేగడంతో విజయం నల్లేరు మీద నడక అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఐదో టెస్టులో ఓటమి మినహా.. టీ20 సిరీస్, వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్, 2023 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా నుంచి ఇలాంటి […]
నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్స్ బౌలర్లపై ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి.. తమ పేరిటే ఉన్న రికార్డును తిరగరాశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక స్కోరు (498) చేసిన జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ […]
ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ నెదర్లాండ్స్ 2022లో భాగంగా ఇరు జట్లు మూడు వన్డేల్లో తలపడనున్నారు. తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ జట్టు ఇంగ్లాండ్ బ్యాటర్లను అదుపుచేయలేక నానా ఇక్కట్లు పడింది. క్రీజులో ఉన్న బట్లర్- మలాన్ విజృంభిస్తున్నారు. బట్లర్ నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. జోస్ బట్లర్ కు బాల్ వేయాలంటేనే భయపడేలా చేశాడు. వన్డేల్లో ఇంగ్లాండ్ తరఫున రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. జోస్ బట్లర్ కేవలం 47 […]
నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్– ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్యాలరీలో కూర్చుని చల్లగా బీరు తాగుతూ మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తున్న ఓ లేడీ అభిమానికి షాక్ తగిలింది. కివీస్ ప్లేయర్ డారిల్ మిచెల్ కొట్టిన సిక్స్ వల్ల ఆ అభిమాని చేతిలో బీర్ గ్లాస్ పగిలిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా బౌండరీ మీదున్న ఇంగ్లాండ్ ఫీల్డర్ మాథ్యూ పాట్స్.. బీరు గ్లాస్ ఎలా పగిలిపోయిందో […]
ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త శకం మొదలైంది. వరుస పరాజయాల నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా చేయడంతో నూతన సారధిగా బెన్ స్టోక్స్ నియమితుడయ్యాడు. ఇక.. హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ పై కూడా వేటు పడడంతో.. ఆ బాధ్యతలను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కు అప్పగించారు. ఇదే.. సమయంలో కివీస్ జట్టు టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండులో పర్యటిస్తోంది. ఈ పర్యటనే.. మెక్‌కల్లమ్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. […]
క్రికెట్ అంటేనే మజా..! అందులో టెస్టు, వన్డే, టీ20 అంటూ భేధాలుండవ్! ఫోర్, సిక్స్, వికెట్, నో బాల్.. ఇలా ఏది జరిగినా ప్రేక్షకులకు పండగే. అయితే.. రాను రాను క్రికెట్ లో చాలా మార్పులొచ్చాయి. ఈ మార్పుల కారణంగా.. టెస్టు క్రికెట్ పై ఆసక్తి తగ్గి.. పరిమిత ఓవర్ల మ్యాచ్ అంటే అభిమానులు ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బ్యాటర్ల పెత్తనం కూడా ఎక్కువయ్యింది. బాల్ పడిందా.. బౌన్దరీ వెళ్లిందా అన్నట్లుగా సాగుతోంది. బౌలర్ […]
గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ తన విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్ లో 34 పరుగులు కొట్టి 18 ఏళ్ల కుర్రాడిని బిత్తరపోయేలా చేశాడు. ఈ క్రమంలో 64 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్ లో డర్హమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్ వోర్సెస్టర్‌షైర్‌పై ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆరు బంతుల్లో […]
ది యాషెస్ సరీస్ 2021-22ను ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వరుస టెస్టు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి కంగారూలు సిరీస్ ను గెలుచుకున్నారు. అంతేకాదు మూడో టెస్టులో మరో అద్భుతం కూడా జరిగింది. ఇంగ్లాండ్ పై ఆసీస్ ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అందులో కీలక పాత్ర పోషించాడు డెబ్యూ బౌలర్ స్కాట్ బోలాండ్. అరంగేట్ర మ్యాచ్ లోనే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. […]