వర్షాలు, వరదలు కారణంగా నష్టపోవడమే కానీ లాభ పడిన సందర్భాలుంటాయా.. అంటే చాలా అరుదు అనే చెప్పాలి. ఇటీవల కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తర, దక్షిణ భారత దేశంలో కుండపోతగా కురిసిన వర్షాలకు జన జీవనం అస్థవ్యస్థమైంది.
ఐడెంటిటీ కావాలంటే సినిమాలో నటించక్కర్లేదు. సోషల్ మీడియాలో చిన్న వీడియోలు చేసి కూడా ఫేమస్ కావచ్చు. ఇంటర్నెట్ వచ్చాక సోషల్ మీడియా యాప్స్ వచ్చాయి. మంచి కంటెంట్లతో తమలోని టాలెంట్‌ను ప్రదర్శిస్తూ.. అభిమానులను పోగు చేసుకుంటున్నారు. అటువంటి వారిలో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సురేఖ వాణి ఎక్కువగా తన కూతురుతో కలిసి సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఒక మహిళ తన గురించి చేసిన వ్యాఖ్యలు విని రేణు దేశాయ్ ఏడ్చేశారట. ఆమె ఎవరో తెలియదు గానీ తన మాటలు విన్నాక కన్నీళ్లు ఆగలేదని ఆమె చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందంటే..!
మార్చి 18తో తారకరత్న చనిపోయి సరిగ్గా నెల రోజులు అవుతోంది. ఈ సందర్భంగా తరకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తారకరత్న భార్య ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.
స్టార్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య తన భర్తను గురించి చెబుతూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఎమోషనల్ పోస్ట్ ను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.
తారకరత్న మరణం.. నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. ఇన్నిరోజులు కంటికి రెప్పలా చూసుకున్న బాలయ్య అయితే ఎమోషనల్ అయిపోతున్నారు. ఆయన్ని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు.
Taraka Ratna Death News: 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న నందమూరి తారకరత్న శనివారం నాడు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే తారకరత్న కుటుంబ సభ్యుడు నారా లోకేష్ కూడా.. తన బావ మరణం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Chiranjeevi Emotional Post On Taraka Ratna Death: ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ.. శనివారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు. దాంతో తారకరత్న మృతిపై ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.