మల్లం పేట ప్రాంతంలో విద్యుత్ తీగ మెడకు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓ జంతువు కూడా షాక్ గురై చనిపోయింది. 30 మంది చిన్నారులతో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటుంటారు.. తమ అభిమాన హీరో కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. వారికి సంబంధించిన ఏ చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సినిమా రిలీజ్, పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు.
కరెంట్ తీగలను పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది. కానీ పక్షులు ఆ తీగల మీద వాలినప్పుడు కరెంట్ షాక్ అనేది కొట్టదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
ఐదేళ్ల చిన్నారి అంటే.. ఆడుతూ పాడుతూ.. అమ్మనాన్నలతో కలిసి ఆనందంగా గడపాల్సిన సమయం. అమ్మ ప్రేమ.. నాన్న అనురాగాన్ని అనుభవిస్తూ సంతోషంగా గడపాల్సిన వయసు. ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది. చక్కగా బడికెళ్తూ.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటూ.. అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉండాల్సిన దశ. మరీ ముఖ్యంగా నాన్న వేలు పట్టుకుని నడుస్తూ.. మారాం చేస్తే.. ఆయన వీపు ఎక్కి గుర్రం ఆట ఆడుకోవాల్సిన వయసు. అయితే ఆ చిన్నారి […]
ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యుత్ పరికరాలు ఏవి పట్టుకున్నా షాక్ కొడుతున్నాయి. ఊరిలో ఎవరి ఇంట్లోనైనా సరే టీవీ, స్విచ్‌బోర్డ్ ఇలా ఏది పట్టుకున్నా షాక్ కొడుతోంది. స్విచ్ వేయబోయిన ఓ వ్యక్తి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసి పరీక్షించడానికి వచ్చిన విద్యుత్ శాఖ సిబ్బంది ఒకరు టీవీ ముట్టుకోగానే ఎగిరి పడ్డాడు. దాంతో ఊరు ఊరంతా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంఘటన ఖమ్మం, సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఫేస్, న్యూట్రల్వైర్లు కలవడం […]