రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మన దగ్గర వంట నూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా.. మన దగ్గర మాత్రం దిగి రావడం లేదు. ఇక తాజాగా కేంద్రం వంట నూనె ధరలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
వంట నూనె ధరలు భారీగా దిగొచ్చాయి. ఏకంగా 30 శాతం వరకు ఆయిల్ రేట్లు పడిపోయాయి. దీంతో ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.హోలి పండుగ నేపథ్యంలో ఇది శుభవార్త అనే చెప్పాలి. మార్కెట్‌లో వంట నూనె డిమాండ్ పైకి చేరినప్పటికీ ఆయిల్ రేట్లు దిగి రావడం గమనార్హం.
త్వరలోనే సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది.. అది కూడా వంట నూనె ధరల పెరుగదల రూపంలో. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వంట నూనె ధరలు పెరిగి సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఎందుకు అంటే..
పండుగ అంటే.. సాధారణ రోజులతో పోలిస్తే.. ఖర్చు బాగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా పండుగ సందర్భంగా సరుకుల జాబితా చాంతడంతా అవుతుంది. ఎందుకంటే పండుగ వేళ.. పిండి వంటలు చేస్తారు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగల వేళ.. రెండుమూడు రకాల పిండి వంటలు తయారు చేస్తారు. నాన్ వెజ్ వంటలు కూడా భారీగానే చేస్తారు. ఈ క్రమంలో సాధారణ రోజులతో పోలిస్తే.. వంట నూనె వాడకం బాగా పెరుగుతుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగారు […]
ముంబయి- సంక్రాంతి పండగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంతోషకరమైన వార్త చెప్పింది. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆందోళన చెందుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మోదీ సర్కార్ ఉపశమనం కలిగించే కబురు అందించింది. దేశంలోని రిటైల్ మార్కెట్ లో వంట నూనె ధరలు భారీగా తగ్గు ముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంట నూనెపై 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు […]