రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు పూర్తిగా ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం గానీ, దిగడం గానీ చేయాలి. లేదంటే లైఫ్ రిస్క్ లో పడుతుంది. అయితే ఒక యువతి రైలు దిగుతుండగా.. ప్లాట్ ఫార్మ్ కి, ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. రైలు దిగుతుండగా ఒక విద్యార్థిని కాలు జారి ప్లాట్ ఫార్మ్ కింద పడింది. దీంతో ఆ విద్యార్థిని […]
వివాహేతర సంబంధం.. ఇవే పచ్చటి కాపురాల్లో నిప్పులు పొస్తున్నాయి. మహిళ అందంగా కనిపిస్తే చాలు, పెళ్లైనా, పిల్లలున్నా సరే.. ఎలాగైన లోబరుచుకుని కోరికలు తీర్చుకోవాలని చూస్తారు. ఆ మహిళ ఓకే చెప్పిందా సరే, లేదంటే మహిళ భర్తను కానీ, మనసుపడ్డ మహిళను కానీ అంతమొందిచేందుకు చూస్తారు. ఇక విశాఖపట్నంలో అచ్చం ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు వివాహేతర సంబంధానికి మహిళ అంగీకరించడం లేదని ఆమె భర్తను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన […]