ఇటీవల దేశంలో పలు చోట్ల దారుణమైన హత్యలకు సంబంధించిన వార్తలు వెలుగు లోకి వస్తున్నాయి. చిన్న చిన్న విషయాల్లో మనస్ఫర్థలు రావడం.. డేటింగ్ విషయంలో గొడవలు, వివాహేతర సంబంధాల కారణంగా ఈ హత్యలు జరుగుతున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే.. దీనిని ఓ వ్యాపారంగా కాకుండా, ఓ బాధ్యతగా చూస్తోంది APR Grop సంస్థ. నిర్మాణ రంగంలో అగ్రగామి అయిన APR Group సంస్థ ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా దుండిగల్, పటాన్ చెరు ప్రాంతాల్లో అతి తక్కువ ధరలో ఇండివిడ్యువల్ విల్లాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మార్కెట్ కంటే అతి తక్కువ ధరలో అన్ని రకాల సదుపాయాలతో ఈ విల్లాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విల్లాల్లో క్లబ్ హౌస్, బాంకెట్ హాల్, […]
మహిళలపై లైంగిక అకృత్యాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి తప్పా తగ్గడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళతో పాటు రెండేళ్ల బాలిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిండిగల్ జిల్లా నత్తం సమీపంలోని మలయనూరు వలసు ప్రాంతం. శివకుమార్, అంజలి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. అయితే శివకుమార్ […]