గత నెలలో ‘సీతారామం’ థియేటర్లో విడుదలైంది. జనాలు ఆ సినిమాకు నీరాజనం పట్టారు. ఇక ఈ మధ్య ఓటీటీలో రిలీజైతే అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్. ముఖ్యంగా సీత పాత్రకు తెలియకుండానే కనెక్ట్ అయిపోయారు. అలా జరగడానికి కారణం.. ఆ పాత్ర చేసిన మృణాల్ ఠాకూర్ నటన. తెలుగులో తొలి చిత్రం చేస్తున్నా సరే ఏ మాత్రం భయం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఈమెని చీరకట్టులో చూసిన ప్రేక్షకులు.. ఈమెని చాలా […]
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న ఇంకా వసూళ్ల పరంపర కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమ కథని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడి సక్సెస్ అయ్యారు. స్టోరీ బాగుంటే.. సినిమాలు సక్సెస్ అవుతాయని మరో సారి ప్రేక్షకులు రుజువు చేశారు. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్రం […]
టాలీవుడ్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో దక్షిణాది వ్యాప్తంగా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన అనేక సినిమాల్లో నటించారు. మలయాళ ప్రముఖ నటుడైన మమ్ముట్టి కొడుకే ఈ సల్మాన్. సెకండ్ షో అనే మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అన్వర్ రషీద్ డైరక్షన్ లో రెండవ సినిమా ఉస్తాద్ హోటల్ అనే సినిమాల్లో నటించి మెప్పించారు. […]