క్రీడాస్ఫూర్తి.. క్రీడా ప్రపంచంలో ఉండాల్సిన అతిగొప్ప లక్షణం. ప్రతీ ఆటగాడికి క్రీడాస్ఫూర్తి ఉండాలి. మైదానంలో తొటి ఆటగాడితో ఎలా ప్రవర్తించాలో కనీస సభ్యత.. ప్రతీ ఆటగాడికి తెలిసి ఉండాలి. అయితే ఇతర దేశాలు పర్యటనకు వచ్చినప్పుడు తమ మాటలతో ఆ దేశ ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం సహజమే. అదీ గాక మైదానంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు సహనం కొల్పొతుంటారు. దాంతో అప్పుడు వారు తమ నోటికి పనిచెప్పడం.. మనం గతంలో ఎన్నోసార్లు చూశాం. కానీ ఇవన్నీ […]
క్రీడా ప్రపంచంలో రికార్డులకు ఆయుష్షు తక్కువ.. అన్న సామెత అక్షరాలా సత్యం. అందుకు తగ్గట్టుగానే ప్రపంచంలో ఏదో ఒక మూల.. ఏదో ఒక జట్టు.. రికార్డు సృష్టిస్తూనే ఉంటుంది. తాజాగా భారతదేశంలోనే ఓ భారీ రికార్డు దులీప్ ట్రోఫీలో నమోదు అయ్యింది. మనం క్రికెట్ లో 100 పరుగులు.. 200 పరుగులతో నెగ్గితేనే వామ్మో.. అంటాం. అలాంటిది ఈ టోర్నీలో సౌత్ జోన్ జట్టు తన ప్రత్యర్థి జట్టు అయిన నార్త్ జోన్ ను ఏకంగా 645 […]
క్రికెట్ లో దురదృష్టకర సంఘటనలు జరుగుతుండడం సహజం. ఇలాంటి ఘటనల్లో ఆటగాళ్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూజెస్ మరణమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సీన్ అబోట్ వేసిన రాకాసి బౌన్సర్ అతని ప్రాణాలు తీసుకుంది. అలాంటి ఘటన దేశ వాలీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో చోటుచేసుకుంది. బౌలర్ త్రో విసిరడంతో టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ తలకు బలమైన గాయమయ్యింది. ఆ వివరాలు.. దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్, […]
వరుస వైఫల్యాల తర్వాత టీమిండియాలో స్థానం కోల్పోయిన అంజిక్యా రహానే.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. జాతీయ జట్టులో స్థానంలో కోల్పోవడంతో దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్-వెస్ట్ జోన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు ఆడుతూ రహానే డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ డబుల్ సెంచరీలో ఏకంగా 18 ఫోర్లతో పాటు 6 సిక్సులు బాదడం విశేషం. […]
ఆసియా కప్ 2022.. భారత్ కు ఓ పీడకలే.. దారుణ వైఫల్యంతో టోర్నీ నుంచి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీం యాజమాన్యంపై అలాగే ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో టీమిండియా సెలక్షన్ కమిషన్.. జట్టు కూర్పులో పునరాలోచనలో పడాల్సిన సమయం వచ్చిందని క్రీడా నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి ఓ యువ ఆటగాడి పేరు ప్రస్తావనలోకి వస్తోంది. అతడే ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా.. కేఎల్ […]