కొంతమంది డేడికేటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు తమ వృత్తిని ఆరాధిస్తుంటారు. ఎంత కష్టమొచ్చినా కూడా తమ వల్ల పని ఆగకూడదు అని భావిస్తుంటారు. అంటే అతిశయోక్తి అవుతుందేమో.. కట్టెల మీద కాలేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో అద్భుతం జరిగి బతికి బట్టగడితే.. ఫస్ట్ మాట్లాడే మాట ‘పని ఎంత వరకూ వచ్చింది’ అనే. ఉంటారండీ కొంతమంది వర్క్ హాలిక్ లు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి. 102 ఫీవర్ ఉన్నా కూడా ఒక సినిమా పాట కోసం డ్యాన్స్ […]
సినిమా పరిశ్రమకు సినిమా నేపథ్యం లేకుండా వెళ్లిన వారికి అవకాశం రావడమంటే చాలా కష్టం.ఆ అవకాశం కొరకు మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ అవకాశం వస్తే దానిని వంద శాతం సద్వినియోగం చేసుకుంటే ఇక అవకాశాల వెల్లువ ప్రారంభమవుతుంది. ఇక మిమ్మల్ని పరిశ్రమలో ఎవరు ఆపలేరు. అదృష్టం బాగుండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు. ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ అయిన నటులలో ముందువరుసలో ఉంటాడు హీరో నాని. వరుస […]