కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఓ ఘటనే ఇది. పార్క్ చేసి ఉన్న ఓ వాహనం దానికదే స్టార్ కావడంతో అందరూ షాక్కు గురయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వైరల్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని వీడియోలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇక టిక్ టాక్ వచ్చిన తర్వాత చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. కొంత మంది డ్యాన్స్ లో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేస్తూ దుమ్మురేపుతున్నారు. ఇటీవల కాలంలో సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. […]