ఇల్లు కట్టాలంటే ఎంత కాదన్నా కనీసం రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు అవుతుంది. అంత డబ్బు పేదల దగ్గర ఉంటుందా అంటే ఉండదు. ఏ బ్యాంకులోనో లోన్ తీసుకోవాలి. 20, 30 ఏళ్ళ పాటు లోన్ కడుతూనే ఉండాలి. అప్పుడు తీసుకున్న దానికి మూడు రెట్లు అవుతుంది కట్టే వడ్డీ. ఇలాంటి సమస్యలతో బాధపడే పేదల కోసం ఓ యువకుడు కేవలం రూ. 7.5 లక్షలకే ఇల్లు కట్టి ఇస్తున్నాడు. ముందు కొంత డబ్బు కడితే చాలు. ఆ తర్వాత నెలకు 2500 చొప్పున కట్టుకుంటూ వెళ్ళాలి. వాయిదా డబ్బుకు వడ్డీ కూడా ఉండదు. బ్యాంకు వాళ్ళని బతిమలాడే పని లేదు.
ఉన్నపళంగా సొంతింట్లో అడుగుపెట్టాలనేది మీ కల అయితే.. ఆ కలను కేవలం రూ. 3 లక్షలకే నిజం చేసుకునే అవకాశాన్ని శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీ కల్పిస్తుంది. మీరు విన్నది నిజమే. మీరు కనుక రూ. 3 లక్షలు చేతిలో పెట్టిన వెంటనే గృహ ప్రవేశం చేయాలి అనుకుంటే కనుక ఇదే మంచి ముహూర్తం.
అమెరికాలో లక్షల్లో జీతం కాదని గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి సొంతింటి కలను నిజం చేయడం కోసం స్టార్టప్ కంపెనీని ప్రారంభించి తక్కువ ధరకే ఇండ్లను నిర్మిస్తున్నారు ఓ మహిళ. అది కూడా వ్యవసాయ వ్యర్థాలతో ఎకో ఫ్రెండ్లీ హౌస్ లను నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ కి అతి దగ్గరలో 2 బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ కేవలం రూ. 55 లక్షలకే దొరుకుతుంది. ఈ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ దొరకడం చాలా కష్టం. ఉప్పల్, ఎల్బీ నగర్ ఏరియాలకు 15, 20 కి.మీ. దూరంలో ఉంది.
మీరు ఏ ఊర్లో ఉన్నా గానీ, మీ సంపాదన తక్కువైనా గానీ స్థలం ఉన్నా గానీ కొత్తగా స్థలం కొన్నా గానీ ఇల్లు కట్టాలంటే కనీసం రూ. 20 లక్షలు అవుతుంది. కానీ 5 లక్షల్లో మీరు ఒక ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని మనకి నచ్చినట్టు ఇల్లు కట్టుకుంటే ఆ కిక్కే వేరు కదా. కానీ స్థలం కొందామంటే అందని ద్రాక్ష అయిపోయిందే అని బాధపడకండి. ఇలా చేస్తే స్థలం కొనుక్కుని తక్కువ బడ్జెట్ లో సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు.
ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొత్త ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే పాత ఇల్లు అయితే కొంచెం భరించగలిగే బడ్జెట్ లో వస్తుందని ఆలోచిస్తారు. అయితే కొనాలా? వద్దా? అన్న సందేహంలో ఉంటారు. మరి పాత ఇల్లు కొనడం లాభమా? నష్టమా?