మన దగ్గర అప్పుడప్పుడు వేప చెట్టు నుంచి పాలు కారడం, వినాయకుడు విగ్రహం పాలు తాగడం వంటి వింతలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు వెంటనే మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానం గుర్తుకు వస్తుంది. భూమి అంతం అయిపోతుందనే మాట కూడా వినిపిస్తుంది. ఈ కోవకు చెందిన వింత సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిసిన వారంతా ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఆ వింత సంఘటన ఏంటంటే.. […]
ఈ భూ ప్రపంచంపై మానవాళికి తెలియని వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. అలాంటి వింతలు అప్పుడప్పుడు బయట పడుతూ మానవాళి సాధించిన విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నాయి. యెమన్లోని సాకోత్రా ద్వీపసమూహంలో తాజాగా ఇలాంటి ఓ వింత బయట పడింది. డ్రాగన్ బ్లడ్ ట్రీ` గురించి మనలో చాలా మందికి తెలియదు. తిరగబడిన గొడుగు ఆకారంలో ఉండే ఈ చెట్లు చాలా విచిత్రమైనవి . ఇవి 650 సంవత్సరాల వరకు జీవించగలవు. 33 నుంచి 39 అడుగుల వరకు ఉండే […]